అజయ్ శాస్త్రి
అజయ్ శాస్త్రి | |
---|---|
జననం | హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం | 1974 జూలై 26
మరణం | 2024 ఆగస్టు 2 హైదరాబాద్ తెలంగాణ భారతదేశం | (వయసు 50)
వృత్తి | సినిమా దర్శకుడు సినీ రచయిత |
అజయ్ శాస్త్రి (1974 జులై 26-2024 ఆగస్టు 2) ఒక భారతీయ సినిమా దర్శకుడు రచయిత, అజయ్ శాస్త్రి తెలుగులో 2008లో విడుదలైన నేను మీకు తెలుసా అనే సినిమాకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందాడు .[1]
జీవితం వృత్తి
[మార్చు]రానా దగ్గుబాటి నిర్మించిన " (బారాహ్) అనే లఘు చిత్రంతో అజయ్ శాస్త్రి సినిమా ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు అజయ్ శాస్త్రి రాఖీ, డేంజర్ వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పనిచేశాడు.[1]
అజయ్ శాస్త్రి "ఆల్టర్ ఎగోజ్" "జెకిల్ అండ్ హైడ్" వంటి రాక్ బ్యాండ్లకు గాయకుడిగా పనిచేశాడు.[2][3][4]
అజయ్ శాస్త్రి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేశాడు. .[1]
మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ రియా సేన్ నటించిన నేను మీకు తెలుసా అనే సినిమాకు అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించాడు. ఈ ఈ సినిమా బాగా ఆడనప్పటికీ, కొన్ని ప్రత్యేకతల వలన ఈ సినిమా గుర్తింపు పొందింది.[5]
అజయ్ శాస్త్రి 2024 ఆగస్టు 2న 50 సంవత్సరాల వయసులో మరణించాడు.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- నేను మీకు తెలుసోనా? (2008)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Interview with Ajay Sastri". Idlebrain.com. 5 February 2008. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "I" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Chowdhury, Souvik (30 July 2007). "Music for the soul". The Hindu. Archived from the original on 21 December 2007.
- ↑ "'One song and you're a hit'". The Hindu. Archived from the original on 21 December 2007.
- ↑ Chowdhury, Souvik. "Rocking affair". The Hindu. Archived from the original on 29 November 2004.
- ↑ Jeevi (10 October 2008). "Nenu Meeku Telusa? movie review – Telugu cinema Review – Manoj Manchu, Riya Sen & Sneha Ullal". Idlebrain.com. Archived from the original on 4 July 2020. Retrieved 13 September 2020.
- ↑ "Nenu Meeku Telusa director passes away". Deccan Chronicle. 3 August 2024. Retrieved 3 August 2024.