అజయ్ సింగ్ యాదవ్
Jump to navigation
Jump to search
అజయ్ సింగ్ యాదవ్ | |||
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 25 ఫిబ్రవరి 2022 — 17 అక్టోబర్ 2024 | |||
ముందు | తామ్రధ్వజ్ సాహు | ||
---|---|---|---|
పదవీ కాలం 1991 – 2014 | |||
ముందు | రఘు యాదవ్ | ||
తరువాత | రణధీర్ సింగ్ కప్రివాస్ | ||
నియోజకవర్గం | రేవారి | ||
విద్యుత్, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2005 – 2009 | |||
నీటిపారుదల, పబ్లిక్ వర్క్స్ & ఎన్నికల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 2 నవంబర్ 1958 సహారన్వాస్, రేవారి | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | శకుంత్లా యాదవ్ | ||
సంతానం | చిరంజీవ్ రావుతో సహా 2[1] | ||
నివాసం | 315-L, మోడల్ టౌన్, రేవారి-123401 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అజయ్ సింగ్ యాదవ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన రేవారి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అజయ్ సింగ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో రేవారి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989 నుండి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2005 నుండి 2009 వరకు విద్యుత్, అటవీ & పర్యావరణ శాఖ మంత్రిగా, 2009 నుండి 2014 వరకు నీటిపారుదల, పబ్లిక్ వర్క్స్ & ఎన్నికల శాఖ మంత్రిగా పని చేశాడు.[4][5] ఆయన ఆ తరువాత 25 ఫిబ్రవరి 2022 నుండి 17 అక్టోబర్ 2024 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (21 October 2019). "Three familes, three generations, 70 years: The battle for Rewari continues". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ "MLA Details". Archived from the original on 3 March 2016. Retrieved 23 July 2009.
- ↑ The Economic Times (28 September 2014). "Congress stalwart 6-time MLA Ajay Singh Yadav in fray again". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ "Haryana Election Result : रेवाड़ी में इस बार फेल हुए लालू यादव के दामाद चिरंजीवी राव, BJP के लक्ष्मण सिंह ने हराया". 8 October 2024. Retrieved 6 November 2024.
- ↑ The Times of India (9 October 2024). "In seat father won 5 times, Chiranjeev loses to BJP". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The Indian Express (17 October 2024). "AICC OBC wing chief Capt Ajay Yadav quits as rumblings in Haryana Congress grow louder" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ India Today (20 October 2024). "Congressman by birth: Ex-Haryana Minister just two days after quitting party" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.