అటికమామిడి
స్వరూపం
అటికమామిడి | |
---|---|
Boerhavia diffusa | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. diffusa
|
Binomial name | |
Boerhavia diffusa |
అటికమామిడి శాస్త్రీయనామం Boerhavia diffusa. ఇదొక రకమైన నిక్టాజినేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. దీనిని సంస్కృతంలో పునర్నవ (పునర్జీవితున్ని చేస్తుందని) అని పిలుస్తారు. దీనిని ఆయుర్వేదం బాధా నివారిణిగా ఉపయోగిస్తారు. దీని ఆకులు భారతదేశం అంతా ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నవి. ఇవి కంటిచూపును బాగుచేస్తుందని,[1] మధుమేహం వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని నమ్మకం.[2]
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Jarald E., Nalwaya N., Sheeja E., Ahmad S., Jamalludin S. "Comparative study on diuretic activity of few medicinal plants in individual form and in combination form." Indian Drugs 2010 47:3 (20-24)
- ↑ Chude, MA; Orisakwe, OE; Afonne, OJ; Gamaniel, KS; Vongtau, OH; Obi, E (2001), "Hypoglycaemic effect of the aqueous extract of Boerhavia diffusa leaves", Indian Journal of Pharmacology, 33 (3): 215–216
యితర లింకులు
[మార్చు]- Tropical Plant Database
- Boerhavia diffusa on ibiblio
- Caldecott, Todd (2006). Ayurveda: The Divine Science of Life. Elsevier/Mosby. ISBN 0-7234-3410-7. Contains a detailed monograph on Boerhavia diffusa (Punarnava) as well as a discussion of health benefits and usage in clinical practice. Available online at https://web.archive.org/web/20110616192944/http://www.toddcaldecott.com/index.php/herbs/learning-herbs/323-punarnava
వికీమీడియా కామన్స్‌లో Boerhavia diffusaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.