Jump to content

అడవిలో అభిమన్యుడు

వికీపీడియా నుండి
అడవిలో అభిమన్యుడు
దర్శకత్వంపి.అనిల్
రచనసత్యానంద్ (మాటలు)
స్క్రీన్ ప్లేఅనిల్
కథఅశోక్
నిర్మాతఎం. వెంకటరత్నం
తారాగణంజగపతిబాబు
వినోద్ కుమార్
ఐశ్వర్య (నటి)
ఛాయాగ్రహణంజయనన్ విన్సెంట్
కూర్పుకె. నారాయణ్
సంగీతంకె.వి. మహదేవన్
నిర్మాణ
సంస్థ
పల్లవి పూర్ణ పిక్చర్స్[1]
విడుదల తేదీ
8 December 1989 (1989-12-08)
సినిమా నిడివి
112 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అడవిలో అభిమన్యుడు 1989 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.అనిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, వినోద్ కుమార్,ఐశ్వర్య (నటి) నటించగా, కె.వి. మహదేవన్ సంగీతం అందించారు.

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • పచ్చని పచ్చిక , రచన: ఆచార్య ఆత్రేయ, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పుట్టమీద పాలపిట్ట , రచన: ఆచార్యఆత్రేయ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • దమ్ము ఒకటి కొట్టేయరా ,, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.కె ఎస్ చిత్ర.

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Titles". The Cine Bay. Archived from the original on 2021-03-07. Retrieved 2017-06-27.