అడవి దొంగ (2021 సినిమా)
స్వరూపం
అడవి దొంగ | |
---|---|
దర్శకత్వం | కిరణ్ కోటప్రోలు |
నిర్మాత | గోపీకృష్ణ శేషం |
తారాగణం | రామ్‌తేజ్ రేఖ ఇందుకూరి వడ్డి మహేష్ రవివర్మ |
ఛాయాగ్రహణం | ఎం.ఎస్. కిరణ్ కుమార్ |
కూర్పు | శివ సర్వాణి |
సంగీతం | వినోద్ యాజమాన్య |
నిర్మాణ సంస్థ | పర్నిక ఆర్ట్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అడవి దొంగ 2021లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై గోపీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ కోటప్రోలు దర్శకత్వం వహించాడు. రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 18 నవంబర్ 2021న విడుదల చేశారు.[1][2]
నటీనటులు
[మార్చు]- రామ్‌తేజ్ [3]
- రేఖ ఇందుకూరి
- వడ్డి మహేష్
- రవివర్మ
- కరణ్
- అప్పు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పర్నిక ఆర్ట్స్
- నిర్మాత: గోపీకృష్ణ శేషం
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్ కోటప్రోలు
- సంగీతం: వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. కిరణ్ కుమార్
- ఎడిటర్: శివ సర్వాణి
- పాటలు: గోసాల రాంబాబు
- పీఆర్వో: బి. వీరబాబు
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (18 November 2021). "'పుష్ప'కి పోటీగా ఎర్రచందనం అంటోన్న 'అడవి దొంగ'". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
- ↑ Eenadu (19 November 2021). "అడవి కథ". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Sakshi (18 November 2021). "నా కాలు విరిగిపోయినా డైరెక్టర్ పని చేయించాడు: హీరో". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.