అడవి వీరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవి వీరులు
(1971 తెలుగు సినిమా)
Adavi veerulu.jpg
దర్శకత్వం సి.సుబ్రమణియన్
తారాగణం కాంతారావు,
విజయనిర్మల
నిర్మాణ సంస్థ నీలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

అడవి వీరులు 1971, జూలై 2న విడుదలైన తెలుగు జానపద చిత్రం.

తారాగణం[మార్చు]

 • కాంతారావు
 • విజయనిర్మల
 • సత్యనారాయణ
 • రాజశ్రీ
 • మిక్కిలినేని
 • బాలకృష్ణ
 • త్యాగరాజు

సాంకేతికవర్గం[మార్చు]

దర్శకత్వం: సుబ్రహ్మణ్యం సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆరుద్ర

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలవివరాలు[1]:

 1. అందుకో కత్తులు చిందనిమ్ము నెత్తురు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
 2. అల్లి బిల్లీ రాజాకేమో అందమైన అంబారి - పి.సుశీల, మాధురి
 3. ఊరూరా ఊరేగి ఊరించె పిల్ల వెన్నెల నేడు ఏవూరిలో పండగ - ఎస్. జానకి
 4. కనులే చెప్పగల కధ ఉంది వింటావా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
 5. జాంజాం సంతోషం ఎంతో మజా నువు జమాయించి నడవరా - ఎస్.పి. బాలు, పి.సుశీల
 6. జోజో చిన్నారి నా చిట్టి తల్లీ జోజో నా బంగారు కన్నతల్లి - పి.బి. శ్రీనివాస్
 7. విందుకు రమ్మనవే అందరు మెచ్చే అతి మంచోడు - ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

మూలాలు[మార్చు]

 1. కొల్లూరి భాస్కరరావు. "అడవి వీరులు - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 March 2020.