అతను యెవరు?
స్వరూపం
| అతను యెవరు? (1955 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | మిత్రదాస్ |
| తారాగణం | నంబియార్ |
| నిర్మాణ సంస్థ | నీల ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
అతను యెవరు? మలయాళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలన చిత్రం.[1] ఇది 1955లో విడుదలైంది. నీలా ప్రొడక్షన్స్ పతాకంపై పి.సుబ్రహ్మణ్యణ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆంటోనీ మిత్రదాస్ దర్శకత్వం వహించాడు. ప్రేమ్‌నజీర్, మిస్ కుమారి, పంకజవల్లి, ఎస్.పి.పిళ్ళై ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మణన్ సంగీతాన్నందించాడు.[2][3] ఈ చిత్రం మలయాళం నుండి తమిళంలోకి కూడా డబ్బింగ్ చేయబడి 1954లో అవన్ యార్ అనే పేరుతో విడుదలైంది.[4]
తారాగణం
[మార్చు]- నంబియార్
- ప్రేమ్ నజీర్_విజయన్
- మిస్ కుమారి_కుమారి
- పంకజవల్లి_మాధవి
- ఎస్.పి.పిళ్ళై_మారథాన్
- అదూర్ పంకజం_శీలవతి
- ననక్కుట్టన్_ త్రివిక్రమన్ తంపి
- కొట్టారక్కర శ్రీధరన్ నాయర్_ప్రతాపన్
- అంబాలప్పుజా రాజమ్మ_ పార్వతి
- అంబాలప్పుజా మీనాక్షి
- టి ఎస్.ముత్తయ్య_కురుప్
- సోమన్_రుద్రన్
- శ్రీకాంతన్ నాయర్
- ముత్తుకులం రాఘవన్ పిళ్ళై_మన్మధన్
- సేతులక్ష్మి
- బహదూర్ .
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: మిత్రదాస్
సంగీతం: లక్ష్మణన్
నిర్మాత: పి.సుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ: నీలా ప్రొడక్షన్స్
గీత రచయిత: ముద్దుకృష్ణ
గాయనీ గాయకులు: ఉడుతా సరోజిని, ప్రతివాది భయంకర శ్రీనివాస్, శ్యామలాస్వామి, టి.ఎస్.కుమారేస్
విడుదల:25:02:1955.
పాటలు
[మార్చు]- అహ ఎడపైన్ పోయెద జై గీతాన్ పాడి జయం నేడు
- ఈ జీవికి సుఖప్రదమీ ప్రణయాలు చిరస్థాయిలై ప్రియా
- తుళ్ళి తుళ్ళి ఆడవే ఉల్లం అదర ఆడవే గల్ గల్లా ఆడి యాడి
- పున్నమి చంద్రుని కన్నాసొగసు పోకడ పోయేటి నిన్ను కనగానే
- ప్రేయసీప్రియుల గాథ లేచాయి చూడ బాష్పనదులను
- మనోహర మిదోహో .. సకలం మహా సుఖకరం మనసుకు నేడు
- రావా దేవా దేవా.. రానా దేవీ దేవీ.. నువ్వు కోరిన మొహినినే
మూలాలు
[మార్చు]- ↑ http://www.malayalachalachithram.com/movie.php?i=45
- ↑ "Archived copy". Archived from the original on 12 November 2014. Retrieved 20 September 2014.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy". Archived from the original on 12 November 2014. Retrieved 20 September 2014.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ Film News Anandan (23 అక్టోబరు 2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [History of Landmark Tamil Films] (in Tamil). Chennai: Sivakami Publishers. Archived from the original on 26 సెప్టెంబరు 2017. Retrieved 26 సెప్టెంబరు 2017.
{{cite book}}: CS1 maint: unrecognized language (link)
