అతను యెవరు?
స్వరూపం
(అతనెవరు నుండి దారిమార్పు చెందింది)
అతను యెవరు? (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మిత్రదాస్ |
---|---|
తారాగణం | నంబియార్ |
నిర్మాణ సంస్థ | నీల ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అతను యెవరు? మలయాళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలన చిత్రం.[1][2] ఇది 1955లో విడుదలైంది. నీలా ప్రొడక్షన్స్ పతాకంపై పి.సుబ్రహ్మణ్యణ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆంటోనీ మిత్రదాస్ దర్శకత్వం వహించాడు. ప్రేమ్‌నజీర్, మిస్ కుమారి, పంకజవల్లి, ఎస్.పి.పిళ్ళై ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మణన్ సంగీతాన్నందించాడు.[3][4] ఈ చిత్రం మలయాళం నుండి తమిళంలోకి కూడా డబ్బింగ్ చేయబడి 1954లో అవన్ యార్ అనే పేరుతో విడుదలైంది.[5]
తారాగణం
[మార్చు]నంబియార్
ప్రేమ నజీర్
మిస్ కుమారి
పంకజవల్లి
ఎస్.పి పిళ్ళై
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: మిత్రదాస్
సంగీతం: లక్ష్మణన్
నిర్మాత: పి.సుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ: నీలా ప్రొడక్షన్స్
గీత రచయిత: ముద్దుకృష్ణ
గాయనీ గాయకులు: ఉడుతా సరోజిని, ప్రతివాది భయంకర శ్రీనివాస్, శ్యామలాస్వామి, టి.ఎస్.కుమారేస్
విడుదల:25:02:1955.
పాటలు
[మార్చు]- అహ ఎడపైన్ పోయెద జై గీతాన్ పాడి జయం నేడు
- ఈ జీవికి సుఖప్రదమీ ప్రణయాలు చిరస్థాయిలై ప్రియా
- తుళ్ళి తుళ్ళి ఆడవే ఉల్లం అదర ఆడవే గల్ గల్లా ఆడి యాడి
- పున్నమి చంద్రుని కన్నాసొగసు పోకడ పోయేటి నిన్ను కనగానే
- ప్రేయసీప్రియుల గాథ లేచాయి చూడ బాష్పనదులను
- మనోహర మిదోహో .. సకలం మహా సుఖకరం మనసుకు నేడు
- రావా దేవా దేవా.. రానా దేవీ దేవీ.. నువ్వు కోరిన మొహినినే
మూలాలు
[మార్చు]- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2011/09/1955.html[permanent dead link]
- ↑ http://www.malayalachalachithram.com/movie.php?i=45
- ↑ "Archived copy". Archived from the original on 12 November 2014. Retrieved 20 September 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy". Archived from the original on 12 November 2014. Retrieved 20 September 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Film News Anandan (23 అక్టోబరు 2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [History of Landmark Tamil Films] (in Tamil). Chennai: Sivakami Publishers. Archived from the original on 26 సెప్టెంబరు 2017. Retrieved 26 సెప్టెంబరు 2017.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)