అతియా శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతియా శెట్టి
జననం (1992-11-05) 1992 నవంబరు 5 (వయసు 31)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
తల్లిదండ్రులుసునీల్ శెట్టి
మాన శెట్టి
బంధువులుఅహాన్ శెట్టి (సోదరుడు)

అతియా శెట్టి భారతదేశానికిసి చెందిన సినిమా నటి. ఆమె హిందీ సినీ నటుడు సునీల్ శెట్టి కూతురు. అతియా శెట్టి 2015లో హిందీ సినిమా ‘హీరో’ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు మూలాలు
2015 హీరో రాధా మాథుర్ తొలి సినిమా [2]
2017 ముబారకన్ బింకుల్ సంధు [3]
2018 నవాబ్ జాదే అతియా "తేరే నాల్ నాచ్న " [4]
2019 మోతీచూర్ ఛాక్నచూర్ అనిత "అనీ" అవస్థి [5]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (22 May 2022). "ఇక్కడ ప్రతిభే ముఖ్యం" (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  2. Press Trust of India (15 July 2015). "'Hero' actors Sooraj Pancholi, Athiya Shetty join Twitter". Business Standard India. Archived from the original on 14 February 2020. Retrieved 14 February 2020.
  3. "Mubarakan actor Athiya Shetty reveals 'biggest disadvantage' of being star child". Indian Express. 15 July 2017. Archived from the original on 20 July 2017. Retrieved 14 February 2020.
  4. "Athiya Shetty rocks to Badshah's new song from Nawabzaade, Tere Naal Nachna". Hindustan Times. 5 July 2018. Archived from the original on 14 February 2020. Retrieved 14 February 2020.
  5. "Nawazuddin Siddiqui and Athiya Shetty film is a laugh riot". India Today. 11 October 2019. Archived from the original on 22 October 2019. Retrieved 14 February 2020.

బయటి లింకులు[మార్చు]