Jump to content

అదితి రాథోర్

వికీపీడియా నుండి
అదితి రాథోర్
జననం (1993-10-30) 1993 అక్టోబరు 30 (వయసు 31)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

అదితి రాథోర్ భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె స్టార్ ప్లస్ లో ప్రసారమైన నామ్‌కారన్‌లో అయేషా పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది. [3] [4]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

రాథోడ్ 30 అక్టోబర్ 1993న జైపూర్‌లో జన్మించింది. ఆమె రాజస్థాన్‌లోని బికనీర్‌లో పెరిగి బికనీర్‌లోని దయానంద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబైకి వెళ్లింది. ఆమెకు సోదరి అపర్జితా రాథోడ్, సోదరుడు ఆర్యమాన్ రాథోడ్  ఉన్నారు.

కెరీర్

[మార్చు]

అదితి రాథోర్ జీ టీవీలో ప్రసారమైన కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా నటిగా అరంగ్రేటం చేసి ఆ తర్వాత సోనీ టీవీ ఛానెల్‌లో  ప్రసారమైన  ''ఏక్ దూజే కి వాస్తే''  సీరియల్ ద్వారా మంచి గుర్తింపునందుకుంది. [5]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర ఇతర విషయాలు మూలాలు
2014–2016 కుంకుం భాగ్య రచనా ఆకాష్ మెహ్రా సహాయనటి పాత్రలో [6]
2016 ఏక్ దుజే కే వాస్తే ప్రీతి తివారీ [7]
2017–2018 నామకరణ్ అవనీ అయేషా / అవనీ నీల్ ఖన్నా ప్రధాన పాత్ర [8]
2021 ఆప్కీ నజ్రోన్ నే సంఝా డా. ఛార్మి ప్రతినాయకి పాత్రలో [9]

మూలాలు

[మార్చు]
  1. "Naamkaran's Aditi Rathore reunites with her cast and celebrates her birthday - Times of India". The Times of India.
  2. "Everything you need to know about TV sweetheart, Aditi Rathore".
  3. "Naamkarann actor Aditi Rathore: Have been extremely lucky to play varied shades in one show". The Indian Express. 15 March 2018. Archived from the original on 15 March 2018. Retrieved 20 June 2018.
  4. "Naamkarann: Avni aka Aditi Rathore talks about her drastic transformation post the leap". India Today.
  5. "Naamkarann's new lead Aditi Rathore is dating this hot guy; see pics". India Today. Archived from the original on 20 June 2018. Retrieved 20 June 2018.
  6. "After being in the sidelines, these TV stars are now the Showstealers". The Times of India.
  7. "Aditi Rathore to play grown up Avni on Naamkarann". The Times of India.
  8. "Naamkarann Couple Aditi Rathore And Zain Imam: We Share A Special Chocolate Bond". Mid Day.
  9. "Kumkum Bhagya fame Aditi Rathore to replace Kritika Singh Yadav as Charmi in Aapki Nazron Ne Samjha". Pinkvilla. 26 June 2021. Archived from the original on 30 ఏప్రిల్ 2022. Retrieved 17 జూన్ 2022.

బయటి లింకులు

[మార్చు]