అద్దేపల్లి (అయోమయ నివృత్తి)
స్వరూపం
అద్దేపల్లి - బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం.
ఇంటి పేరు
[మార్చు]- అద్దేపల్లి కృష్ణశాస్త్రి - ప్రసిద్ధ పండితులు, పౌరాణికులు.
- అద్దేపల్లి రామమోహన రావు - మార్క్సిస్టు రచయిత.
- అద్దేపల్లి రామారావు - తెలుగు సినిమా గాయకులు, సంగీత దర్శకులు.