అధ్యక్షా (సినిమా)
స్వరూపం
అధ్యక్షా (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మరుదూరి రాజా |
---|---|
తారాగణం | బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వేణు మాధవ్ |
విడుదల తేదీ | 6 జూన్ 2008 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 21 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అధ్యక్షా 2008 జూన్ 6న విడుదలైన తెలుగు సినిమా. బ్రహ్మాజీ, బ్రహ్మానందం, వేణుమాథవ్ ప్రధాన తారాగణంగ రూపొందిన ఈ చిత్రానికి మరుదూరి రాజా దర్శకత్వం వహించాడు. భవిష్య ఆర్ట్స్ పతాకంపై పలవలి జగన్నాథరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[1]
- బ్రహ్మానందం,
- ధర్మవరపు సుబ్రమణ్యం,
- వేణు మాధవ్,
- రఘు బాబు
- బ్రహ్మాజీ
- స్వప్న
- జీవా
- నూతన్ ప్రసాద్
- తనికెళ్ళ భరణి
మూలాలు
[మార్చు]- ↑ "Adyaksha (2008)". Indiancine.ma. Retrieved 2021-06-18.
- ↑ "Adyaksha... | Telugu Movie | Movie Reviews, Showtimes". NOWRUNNING (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.