Jump to content

అధ్యాయన్ సుమన్

వికీపీడియా నుండి
అధ్యాయన్ సుమన్
జననం
అధ్యాయన్ శేఖర్ సుమన్

(1988-01-13) 1988 జనవరి 13 (వయసు 36)
బొంబాయి (ప్రస్తుతం ముంబై), మహారాష్ట్ర , భారతదేశం
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
తల్లిదండ్రులు

అధ్యాయన్ సుమన్ (జననం 13 జనవరి 1988) భారతదేశానికి చెందిన నటుడు, గాయకుడు.[1][2][3] ఆయన 2008లో హాల్-ఎ-దిల్‌ సినిమాతో సినీరంగంలోకి అరంగేట్రం చేసి 2009 ముఖేష్ భట్ చిత్రం జష్న్‌ సినిమాలోని నటనకుగాను ప్రశంసలు అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అధ్యాయన్ సుమన్ నటుడు శేఖర్ సుమన్, అల్కా సుమన్ దంపతులకు ముంబైలో 13 జనవరి 1988న జన్మించాడు. అతడి అన్నయ్య ఆయుష్ 1994లో మరణించాడు.[4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అధ్యాయన్ సుమన్ 11 మార్చి 2021న స్ప్లిట్స్‌విల్లా 11 ఫేమ్ నటి మేరా మిశ్రాతో రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత విడిపోయానని సుమన్ వెల్లడించాడు.[6][7]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2008 హాల్-ఎ-దిల్ రోహిత్ నామినేట్ చేయబడింది, ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డెబ్యూ

స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డెబ్యూ

2009 రాజ్ - ది మిస్టరీ కంటిన్యూస్ యష్
2009 జాష్న్ ఆకాష్
2013 డెహ్రాడూన్ డైరీ ఆకాష్ శర్మ
2013 హిమ్మత్‌వాలా శక్తి
2014 హార్ట్‌లెస్ ఆదిత్య సింగ్
2015 లక్నోవి ఇష్క్ ప్రేమ్
2016 ఇష్క్ క్లిక్ ఆదిత్య వర్ధన్
2020 లవ్ బర్డ్స్[8] అయాన్ ఫిల్మ్‌ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 2021లో నామినేట్ చేయబడింది
2021 బెఖుడి[9] అభిషేక్ ఒబెరాయ్[10]
2022 మద్రాసీ గ్యాంగ్ [11] విక్రమ్ బలగ పోస్ట్ ప్రొడక్షన్
2022 చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ పురభ్ కపూర్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర గమనికలు
2020 డ్యామేజ్డ్ 2 ఆకాష్ బత్రా హంగామా ప్లే
ఆశ్రమ్ టింకా సింగ్ MX ప్లేయర్
2023 ఇన్‌స్పెక్టర్ అవినాష్ హోం మినిస్టర్ సోదరుడు జియో సినిమా
2024 హీరామండి[12] జోరావర్ / యంగ్ జుల్ఫికర్ నెట్‌ఫ్లిక్స్

మూలాలు

[మార్చు]
  1. "Big stars don't always guarantee BO hits: Adhyayan Suman". The Times of India. Archived from the original on 6 February 2014. Retrieved 5 October 2015.
  2. "Shekhar, Adhyayan Suman's next will be an action love story?". The Indian Express. 7 February 2014. Archived from the original on 7 February 2014. Retrieved 5 October 2015.
  3. "Adhyayan Suman - Adhyayan Suman Biography". koimoi.com. Archived from the original on 19 August 2015. Retrieved 5 October 2015.
  4. "Sachin gifts autographed bat to Adhyayan on film music launch". The Indian Express. 20 December 2013. Archived from the original on 25 December 2013. Retrieved 5 October 2015.
  5. "Heartless: Shekhar Suman's tribute to his late son". ibnlive.in.com. Archived from the original on 26 December 2014. Retrieved 5 October 2015.
  6. "Shekhar Suman's Son Adhyayan Suman Breaks-Up With Maera Mishra After 2 Years Of Relationship!". ABP Live (in ఇంగ్లీష్). 11 March 2021. Archived from the original on 28 మార్చి 2022. Retrieved 11 March 2021.
  7. Maheshwari, Neha (11 March 2021). "Adhyayan Suman and Maera Mishra have parted ways". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 11 March 2021.
  8. "'लव बर्ड्स' में दिखाई देगी अध्ययन सुमन व स्नेहा सिंह की जोड़ी, यूट्यूब पर रिलीज होगी फिल्म". Amar Ujala (in హిందీ). 23 November 2020. Retrieved 19 December 2020.
  9. "'Bekhudi' is a multilayered love story: Adhyayan Suman". The New Indian Express. 1 October 2021. Retrieved 10 March 2022.
  10. "Bekhudi Cast List - Bekhudi Movie Star Cast". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 10 March 2022.
  11. Bandyopadhyay, Bohni (2 August 2021). "Adhyayan Suman: Aashram Gave Me a New Life, I'm Doing 14 Projects for OTT Platforms Now". News18 (in ఇంగ్లీష్). Retrieved 3 June 2023.
  12. The Times of India (30 April 2024). "'Heeramandi' director Sanjay Leela Bhansali was moved to tears after witnessing Adhyayan Suman's 5-minute monologue". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.

బయటి లింకులు

[మార్చు]