హీరామండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీరామండి
జానర్చారిత్రక నాటకం
సృష్టికర్తసంజయ్ లీలా భన్సాలీ
రచయితస్క్రీన్‌ప్లే:
సంజయ్ లీలా భన్సాలీ
మాటలు:
దివ్య నిధి
విభు పూరి
కథమొయిన్ బేగ్
దర్శకత్వంసంజయ్ లీలా భన్సాలీ
తారాగణం
సంగీతంపాటలు:
సంజయ్ లీలా భన్సాలీ
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
బెనెడిక్ట్ టేలర్
నరేన్ చందావర్కర్
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ producers
ఛాయాగ్రహణంసుదీప్ ఛటర్జీ
మహేష్ లిమాయే
హుయెన్‌స్టాంగ్ మోహపాత్ర
రాగుల్ ధరుమన్
ఎడిటర్సంజయ్ లీలా భన్సాలీ
ప్రొడక్షన్ కంపెనీభన్సాలీ ప్రొడక్షన్స్
బద్జెట్₹200 కోట్లు[1]
విడుదల
వాస్తవ నెట్‌వర్క్నెట్‌ఫ్లిక్స్
వాస్తవ విడుదల1 మే 2024 (2024-05-01)

హీరామండి: ది డైమండ్ బజార్ 2024లో హిందీలో విడుదలైన డ్రామా టెలివిజన్ వెబ్ సిరీస్. భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజయ్ లీలా బన్సాలీ, ప్రేరణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించాడు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఏప్రిల్ 9న విడుదల చేసి[2], వెబ్ సిరీస్‌ను మే 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లో, 9 విదేశీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • మనీషా కొయిరాలా - మల్లికాజాన్‌, హీరామాండి ప్రధాన వేశ్య
  • సోనాక్షి సిన్హా[5]
    • రెహానా, హీరామాండి మాజీ ప్రధాన వేశ్య, మల్లికాజాన్ అక్క
    • ఫరీదాన్, రెహనా కూతురు
  • అదితిరావు హైదరీ - బిబ్బోజాన్‌, మల్లికాజాన్ కూతురు
  • సంజీదా షేక్ - వహీదా, మల్లికాజాన్ చెల్లెలు
  • షర్మిన్ సెగల్ - అలంజేబ్‌, మల్లికాజాన్ చిన్న కూతురు
  • రిచా చద్దా - లజ్జో, మల్లికాజాన్ పెంపుడు కూతురు
  • ఫరీదా జలాల్ - ఖుద్సియా బేగం, తాజ్దార్ అమ్మమ్మ[6]
  • తహా షా బదుస్షా - తాజ్‌దార్ బలోచ్‌, న్యాయవాది
  • ఫర్దీన్ ఖాన్ - వాలి బిన్ జాయెద్ అల్ మొహమ్మద్, బిబ్బోజాన్ యొక్క పోషకుడు[7]
  • అధ్యాయన్ సుమన్ - జోరావర్ అలీ ఖాన్ (ఇమాద్), లజ్జో యొక్క పోషకుడు[8]
  • శేఖర్ సుమన్ - జుల్ఫికర్‌, మల్లికాజాన్ యొక్క పోషకుడు [9]
  • వైష్ణవి గణత్రా - యువ వహీదా
  • జాసన్ షా - అలిస్టర్ కార్ట్‌రైట్‌
  • శ్రుతి శర్మ - సైమా, అలంజేబ్ పనిమనిషి
  • జయతి భాటియా - ఫట్టో, మల్లికాజాన్ పనిమనిషి
  • నివేద భార్గవ సత్తో - మల్లికాజాన్ పనిమనిషి
  • అస్తా మిట్టల్ - హ్యూమా
  • ఇంద్రేష్ మాలిక్ - ఉస్తాద్‌
  • నసీర్ ఖాన్ - చౌదరి
  • అంజూ మెహేంద్రూ - ఫూఫీ
  • ప్రతిభా రాంటా - షామా, వహీదా కుమార్తె
  • అనుజ్ శర్మ - హమీద్ మొహ్సిన్ అలీ
  • మార్క్ బెన్నింగ్టన్ - శామ్యూల్ హెండర్సన్‌
  • అభిషేక్ దేస్వాల్ - నవాజ్‌
  • ఉజ్వల్ చోప్రా - అష్ఫాక్ బలోచ్, తాజ్ తండ్రి

ఎపిసోడ్‌లు

[మార్చు]
నం.

మొత్తం

సీజన్‌లో నం పేరు దర్శకత్వం అసలు ప్రసార తేదీ
1 1 "మల్లికాజాన్: ది క్వీన్ ఆఫ్ హీరమండి" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
2 2 "ఫరీదంజాన్: ది ఛాలెంజర్ రిటర్న్స్" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
3 3 "వహీదాజాన్: స్కార్డ్ ఫర్ లైఫ్" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
4 4 "అలంజేబ్: ది ఇన్నోసెంట్ పాన్" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
5 5 "తాజ్దార్: ది లవర్స్ డైలమా" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
6 6 "తాజ్దార్ & అలంజేబ్: నేషన్ వర్సెస్ లవ్" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
7 7 "బిబ్బోజాన్: లాంగ్ లివ్ ది రివల్యూషన్" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024
8 8 "హీరమండి: ది స్వాన్ సాంగ్" సంజయ్ లీలా బన్సాలీ 1 మే 2024

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."తిలస్మి బహెన్"ఎ.ఎం. తురాజ్శర్మిష్ట ఛటర్జీ2:19
2."సకల్ బ్యాన్"అమీర్ ఖుస్రోరాజా హాసన్2:30
3."ఆజాది"ఎ.ఎం. తురాజ్అర్చన గోర్, ప్రగతి జోషి, అదితి ప్రభుదేశాయ్, ఆరోహి, అదితి పాల్, తరన్నమ్ మాలిక్ జైన్, దీప్తి రేగే3:53
4."చౌదవి శబ్"ఎ.ఎం. తురాజ్శ్రేయ ఘోషాల్4:03
5."మాసూమ్ దిల్ హై మేరా"ఎ.ఎం. తురాజ్శిఖా జోషి3:56
6."ఫూల్ గెండ్వా నా మారో" బర్నాలీ గంగూలీ3:13
7."సైయాన్ హట్టో జావో"ఎ.ఎం. తురాజ్బర్నాలీ గంగూలీ5:13
8."ఏక్ బార్ దేఖ్ లిజియే"ఎ.ఎం. తురాజ్కల్పనా గంధర్వ4:11
9."నజారియా కి మారి" మధుబంతి బాగ్చి3:17
మొత్తం నిడివి:32:40

మూలాలు

[మార్చు]
  1. "Netflix's 'Heeramandi' budget around Rs 200 crore, creator Sanjay Leela Bhansali took home Rs 60-65 crore, other stars got paid…". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2 May 2024. Retrieved 2 May 2024.
  2. NT News (10 April 2024). "సంజయ్‌ లీలా భన్సాలీ 'హీరామండి' ట్రైల‌ర్ రిలీజ్". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  3. Hindustantimes Telugu (1 May 2024). "తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  4. TV9 Telugu (11 April 2024). "ఆరుగురు హీరోయిన్లతో హీరామండి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. EENADU (3 May 2024). "'హీరామండీ'తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  6. "Farida Jalal joins Sanjay Leela Bhansali's Heeramandi". The Times of India. 8 November 2022. Archived from the original on 26 March 2023. Retrieved 1 February 2024.
  7. "Fardeen Khan to star in his first ever period drama Heeramandi by Sanjay Leela Bhansali". Bollywood Hungama. 23 July 2022. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  8. "Adhyayan Suman To Star In Sanjay Leela Bhansali's Heeramandi: "For Me He Is No Less Than God"". NDTV. 24 August 2023. Archived from the original on 28 November 2023. Retrieved 1 February 2024.
  9. "Shekhar Suman Reveals The Role Of Chunnilal In Devdas Was First Offered To Him". NDTV. 15 September 2023. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హీరామండి&oldid=4227581" నుండి వెలికితీశారు