ఫరీదా జలాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరీదా జలాల్
జననంఫరీదా జలాల్
(1949-03-14) 1949 మార్చి 14 (వయస్సు: 70  సంవత్సరాలు)
ఢిల్లీ, భారత్
ఇతర పేర్లుఫరీదా
క్రియాశీలక సంవత్సరాలు1960-ఇప్పటివరకు
జీవిత భాగస్వామితబ్రెజ్ బర్మావర్
పిల్లలుయాసీన్ జలాల్

ఫరీదా జలాల్ ప్రముఖ భారతీయ సినీనటి. పలు సినిమాలు, టీవీ ధారావాహికలు మరియు నాటకాలలో నటించింది. ఈవిడ భర్త తబ్రెజ్ బర్మావర్ కూడా నటుడే. ఈయన 2003, సెప్టెంబరులో చనిపోయాడు.ఈ దంపతులకు ఒక కుమారుడు యాసీన్ ఉన్నాడు. ఫరీదా కథా నాయికగా విజయవంతం కానప్పటికి, సహాయనటిగా ఎంతో పేరుపొందింది.

నట జీవితము[మార్చు]

చిత్రాలు[మార్చు]

టీవీ ధారావాహికలు[మార్చు]

 • ఏతోహై జిందగీ
 • దేఖ్ భాయ్ దేఖ్
 • షరారత్
 • స్టార్ యార్ కళాకార్
 • బాలికా వధు
 • అమ్మాజీకీ గలీ
 • హీరో
 • జీనీ అవుర్ జూజూ

పురస్కారాలు[మార్చు]

 • 1972: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయక నటి పరాస్ (1971) చిత్రం కొరకు
 • 1992: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయక నటి : హెన్నా (1991) చిత్రం కొరకు
 • 1995: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి విమర్శకుల పురస్కారము మమ్మో (1994) చిత్రం కొరకు
 • 1996: బెంగాల్ సినీ విలేకరుల పురస్కారము - ఉత్తమ నటి - 'మమ్మో(1994) చిత్రం కొరకు
 • 1996: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయక నటి దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (1995) చిత్రం కొరకు

బయటి లంకెలు[మార్చు]