అనంతగిరి (అయోమయ నివృత్తి)
స్వరూపం
అనంతగిరి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]గ్రామాలు, మండలాలు
[మార్చు]- అనంతగిరి - విశాఖపట్నం జిల్లా లోని ఒక మండలం, గోస్తని నది జన్మస్థానం.
- అనంతగి
రి (రాజవొమ్మంగి) - తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని గ్రామం.
- అనంతగిరి (వజ్రపుకొత్తూరు) - శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]గ్రామాలు, మండలాలు
[మార్చు]- అనంతగిరి (వికారాబాదు) - రంగారెడ్డి జిల్లా, వికారాబాదు సమీపంలోని కొండ ప్రాంతము, మూసీ నది జన్మస్థానం.
- అనంతగిరి (కోదాడ) - నల్గొండ జిల్లా, కోదాడ మండలానికి చెందిన గ్రామం
- అనంతగిరి (నవీపేట్) - నిజామాబాదు జిల్లా, నవీపేట్ మండలానికి చెందిన గ్రామం
- అనంతగిరి కొండలు - రంగారెడ్డి జిల్లాలోని కొండలు.
- అనంతగిరి (ఇల్లంతకుంట) - రాజన్న సిరిసిల్ల మండలానికి చెందిన గ్రామం
ఆలయాలు
[మార్చు]- అనంతగిరి దేవాలయం - అనంతగిరి కొండలలో గల దేవాలయం.