అక్షాంశ రేఖాంశాలు: 13°35′06″N 79°16′24″E / 13.584952°N 79.273347°E / 13.584952; 79.273347

అనంత గురప్పగారిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనంత గురప్పగారిపల్లి, తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం .

అనంత గురప్పగారి పల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
అనంత గురప్పగారి పల్లి is located in Andhra Pradesh
అనంత గురప్పగారి పల్లి
అనంత గురప్పగారి పల్లి
అక్షాంశరేఖాంశాలు: 13°35′06″N 79°16′24″E / 13.584952°N 79.273347°E / 13.584952; 79.273347
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం చంద్రగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517101
ఎస్.టి.డి కోడ్

ఈ ఊరిలో 50-60 వరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడి గుడి ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

ఐతేపల్లె, 2 కి.మీ. కొటాల, 3 కి.మీ. నరసింగాపురం , 4 కి.మీ చెర్లోపల్లి4 కి.మీ. రామిరెడ్డిపల్లె 4 కి.మీ. దూరంలో వున్నవి.

రవాణా సదుపాయం

[మార్చు]
రైలు రవాణా

అగరాల గ్రామానికి సమీపంలో పాకాల తిరుపతి రైల్వే లైను ఉంది. కొటాల, చంద్రగిరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.

రోడ్డు మార్గం

అగరాలకు దగ్గరి పట్టణం తిరుపతి 15 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి సమీపంలో చంద్రగిరి, తిరుపతి, పిఆర్ పల్లె బస్ స్టేషనులు ఉన్నాయి.ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుతుంది..

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]