అనంత గురప్పగారి పల్లి, చంద్రగిరి
Jump to navigation
Jump to search
అనంత గురప్పగారి పల్లి, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం.[1] .
అనంత గురప్పగారి పల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | చంద్రగిరి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517101 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ ఊరిలో 50-60 వరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడి గుడి ఉంది.
చుట్టుప్రక్కల గ్రామాలు[మార్చు]
ఐతేపల్లె, 2 కి.మీ. కొటాల, 3 కి.మీ. నరసింగాపురం , 4 కి.మీ చెర్లోపల్లి4 కి.మీ. [[రామిరెడ్డిపల్లె) 4 కి.మీ. దూరములో వున్నవి.
సమీప మండలాలు[మార్చు]
రామచంద్రాపురం, తిరుపతి . రూరల్, తిరుపతి ..అర్బన్, వెదురుకుప్పం మండలాలు చుట్టుప్రక్కల ఉన్నాయి.
రవాణా సదుపాయము[మార్చు]
- రైలు రవాణా
అగరాల గ్రామానికి సమీపములో పాకాల తిరుపతి రైల్వే లైను ఉంది. కొటాల, చంద్రగిరి రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి.
- రోడ్డు మార్గము.అగరాలకు దగ్గరి పట్టణం తిరుపతి 15 కి.మీ. దూరములో ఉంది. ఇక్కడికి సమీపములో చంద్రగిరి, తిరుపతి, పి.ఆర్.పల్లె బస్ స్టేషనులు ఉన్నాయి. . ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుచున్నది.
మూలాలు[మార్చు]
మూలాలజాబితా[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-07-23.