Jump to content

అనఘా దేశ్‌పాండే

వికీపీడియా నుండి
అనఘా దేశ్‌పాండే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అనఘ అరుణ్ దేశ్‌పాండే
పుట్టిన తేదీ (1985-11-19) 1985 నవంబరు 19 (వయసు 39)
సోలాపూర్, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 88)2008 మే 9 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2013 ఏప్రిల్ 10 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 25)2011 జూన్ 23 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2014 జనవరి 26 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 20 7
చేసిన పరుగులు 361 236
బ్యాటింగు సగటు 19.00 47.20
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 47 67*
క్యాచ్‌లు/స్టంపింగులు 5/9 2/5
మూలం: CricketArchive, 2020 మే 1

అనఘ అరుణ్ దేశ్‌పాండే, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారతదేశం తరపున 20 మహిళల వన్డే ఇంటర్నేషనల్స్, ఏడు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది. [1][2] ఇండియా బ్లూ ఉమెన్, ఇండియా అండర్-21 ఉమెన్, ఇండియా ఉమెన్ క్రికెట్ టీమ్‌ల కోసం కూడా ఆడింది.

జననం

[మార్చు]

అనఘ 1985, నవంబరు 19న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2020 జూన్ లో ఉత్తరాఖండ్ మహిళల అండర్-16, అండర్-19 జట్ల ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ కోచ్‌గా నియమించబడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Anagha Deshpande". ESPNCricinfo. Retrieved 11 April 2013.
  2. "AA Deshpande". CricketArchive. Retrieved 6 March 2010.
  3. "Anagha Deshpande is Uttarakhand's U-19, U-16 coach". mid-day.com. Archived from the original on 1 October 2020. Retrieved 11 October 2020.

బయటి లింకులు

[మార్చు]