అనన్య ఖరే
Jump to navigation
Jump to search
అనన్య ఖరే | |
---|---|
జననం | |
వృత్తి | టెలివిజన్, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
అనన్య ఖరే మధ్యప్రదేశ్ కు చెందిన టెలివిజన్, సినిమా నటి. దేవదాస్, చాందినీ బార్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. చాందినీ బార్ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[1]
జననం
[మార్చు]అనన్య ఖరే 1968, మార్చి 16న మధ్యప్రదేశ్ లోని రత్లాంలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అనన్య ఖరే తన భర్త డేవిడ్‌తో కలిసి 2005లో అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఒక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేసింది.[2]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1994 | జాలిమ్ | కామ్నా |
1999 | షూల్ | బచూ యాదవ్ భార్య |
2001 | చాందినీ బార్ | దీపా పాండే, బార్ డాన్సర్ |
2002 | దేవదాస్ | కుముద్ ముఖర్జీ, దేవదాస్ కోడలు |
2005 | ది ఫిల్మ్ | నందిని |
2010 | ఫారిన్ | గీతా |
2019 | సబ్ కుశాల్ మంగళ్ | బువా |
2021 | పాగ్లైట్ | రష్మీ గిరి |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
1984 | హమ్ లాగ్ | ||
1987 | నిర్మల | ||
1991 | ఫాతిచార్ | మాల | |
1993 | దేఖ్ భాయ్ దేఖ్ | జుబేదా (కేమియో) | డిడి నేషనల్ |
కిర్దార్ | మాల్టీ | ||
1995–1997 | యే షాదీ నహీ హో శక్తి | బేబీ | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ |
ఓ మరియా | బేబీ | ||
1995 | ఆహత్ | జూహీ | |
1997–1998 | మహాయజ్ఞం | ||
1998 | మూవర్స్ & షేకర్స్ | ||
2002 | సిఐడి (భారత టీవీ సిరీస్) | ఎపిసోడిక్ పాత్ర | |
2000 | కసమ్మ్ | డిడి నేషనల్ | |
2012 | మేరీ మా | లైఫ్ ఓకే | |
2012–2013 | పునర్ వివాహ్ | మాయ | జీ టీవీ |
2013 | అమృత్ మంథన్ | ఇందు చబారియా[3] | లైఫ్ ఓకే |
యే హై ఆషికీ | ఎపిసోడిక్ పాత్ర[4] | బిందాస్ | |
2013–2014 | రంగరాసియా | మోహిని[5] | కలర్స్ టీవీ |
2015–2017 | మేరే ఆంగ్నే మే | సరళా అగర్వాల్ | స్టార్‌ప్లస్ |
2017 | యే మో మోహ్ కే ధాగే | రామి రాజ్ కటారా | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ |
2017–2018 | లాడో 2 | మల్హరి | కలర్స్ టీవీ |
2018 | వో అప్నా సా | సుధ | జీ టీవీ |
2018 | కృష్ణ చలి లండన్ | పార్వతి | స్టార్ ప్లస్ |
2018–2019 | బీచ్వాలే - బాపూ దేఖ్ రహా హై | చంచల్ బీచ్వాలే భాటియా | సోనీ సబ్ |
2020–2021 | లాక్ డౌన్ కి లవ్ స్టోరీ | శీతల్ బువా | స్టార్‌ప్లస్ |
2021 | లక్ష్మి ఘర్ ఆయీ | జ్వాలా కుమార్ | స్టార్ భారత్ |
2022 | గుడ్ సే మీతా ఇష్క్ | నూతన్ ఖురానా | స్టార్ భారత్ |
2023–ప్రస్తుతం | మైత్రీ | సోనా తివారీ | జీ టీవీ |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | నెట్‌వర్క్ |
---|---|---|---|
2020 | బెబాకీ | బెనజీర్ అబ్దుల్లా | ఆల్ట్ బాలాజీ |
మూలాలు
[మార్చు]- ↑ "Ananya Khare". Archived from the original on 8 September 2016.
- ↑ "'Not many know that I was a teacher in LA for the last 10 years'". Archived from the original on 18 February 2016.
- ↑ "Ananya Khare as Indu Chabaria".
- ↑ "Ananya Khare join Veebha Anand in Yeh Hai Aashiqui'". Archived from the original on 2016-03-04. Retrieved 2023-05-16.
- ↑ "Rangrasiya/ A tale of love and hate". The Indian Express. 22 January 2014.
బయటి లింకులు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనన్య ఖరే పేజీ