అనురాధ రాయ్
Appearance
అనురాధ రాయ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి[1][2] |
క్రియాశీల సంవత్సరాలు | 1988–స్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఉత్సాబ్ మాచ్ మిస్తీ & మోర్[3] |
జీవిత భాగస్వామి | దేబ్‌రాజ్ రాయ్ (వి. 1976) |
తల్లిదండ్రులు | మంజు ప్రికాష్ బసు ప్రభా బసు |
అనురాధ రాయ్, బెంగాలీ సినిమా నటి. అజోయ్ బందోపాధ్యాయ తీసిన కరోతి (1988) అనే హర్రర్ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఉత్సాబ్ (2000), బెంగాలీ టీవీ సీరియల్ రాజేశ్వరిలో రాణి రష్మోని పాత్రలో నటించి గుర్తింపు పొందింది.
జననం
[మార్చు]అనురాధ, మంజు ప్రికాష్ బసు - ప్రభా బసు దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అనురాధకు 1976లో దేబ్‌రాజ్ రాయ్ తో వివాహం జరిగింది.
సినిమాలు
[మార్చు]- తుమీ ఓ తుమీ
- అమీ అచీ సే జే తోమర్ (2013)
- హతత్ విషోన్ వాలో లగ్చే (2013)
- హోయ్టో ప్రీమర్ జోన్నో (2013)
- హృదయ్ శబ్దో (2013) [4]
- జోడీ హృదయే లేఖో నామ్ (2013)
- జగ్ జగ్ జియో (2013)
- సమాధి (2013) [5]
- అంటోర్ షుధు తుమీ (2013)
- క్లాస్‌మేట్ (2013) [6]
- హోలుద్ పఖిర్ దానా (2013) [7]
- అంతర్దాహో (2013)
- మాచ్ మిస్తీ & మరిన్ని (2013)
- గుండారాజ్ (2013) [8]
- జాల్ (2012)
- విద్యార్థి నం. 1 (2011)
- అచెనా ప్రేమ్ (2011)
- లవ్ కనెక్షన్ (2010)
- పోత్ జోడి నా శేష్ హోయ్ (2010) [9]
- ప్రేయషి (2010)
- గన్యెర్ మేయే సోవోనా (2010)
- బేష్ కోరెచ్చి ప్రేమ్ కొరెచ్చి (2010)
- సప్తోసుర్ (2009)
- నీల్ ఆకాషెర్ చాందిని (2009)
- తుమీ కర్ (2008)
- బియర్ లగ్న (2008) [10]
- శుదు తోమర్ జోన్యో (2007)
- బిధాతర్ లేఖ (2007)
- ఐ లవ్ యు (2007)
- మహాగురు (2007)
- నబాబ్ నందిని (2007)
- రుద్ర ది ఫైర్ (2007)
- సంఘర్ష (2007)
- అగ్నిపరీక్ష (2006) [11]
- తపస్య (2006)
- నాగర్డోలా (2005)
- టిల్ తేకే తాల్ (2005)
- తోబు భలోబాసి (2005)
- కృతోదాస్ (2004)
- కుయాషా (2004)
- పరిబార్ (2004)
- ప్రతిశోద్ (2004)
- రామ్ లక్ష్మణ్ (2004)
- సజని (2004)
- సముద్ర సాక్షి (2004)
- ఆంధ ప్రేమ్ (2003)
- అర్జున్ అమర్ నామ్ (2003)
- మేయర్ ఆంచల్ (2003) [12]
- అన్నదాత (2002)
- ఎక్తు చోవాన్ (2002)
- మనుష్ అమానుష్ (2002)
- ప్రతిహింస (2002)
- ప్రేమ్ శక్తి (2002)
- బంగ్షాధర్ (2001)
- బిధాతర్ ఖేలా (2001)
- ఎటై స్వర్గ (2001)
- జమైబాబు జిందాబాద్ (2001)
- రాఖీ పూర్ణిమ (2001)
- సుద్ అసల్ (2001)
- ఉత్సబ్ (2001)
- ఆమదర్ జనని (2000)
- భలోభాషర్ చోవాన్ (2000)
- హర్జిత్ (2000)
- మేనా (2000)
- రూపసి దోహై తోమర్ (2000)
- శతృత (2000)
- స్వషుర్బరీ జిందాబాద్ (2000)
- త్రిశూల్ (2000)
- అగ్ని శిఖ (1999)
- తుమి ఎలే తాయ్ (1999)
- అమర్ మా (1998)
- చౌదరి పరిబార్ (1998)
- సిందూరర్ అధికార్ (1998)
- మాయర్ బంధన్ (1997)
- మిత్తిర్ బారిర్ ఛోటో బౌ (1997)
- నిష్పాప్ ఆసామి (1997)
- బనాఫుల్ (1996)
- బయ్యర్ ఫుల్ (1996)
- జినుక్మల (1996)
- నాగింకన్య (1995)
- పతిబ్రత (1995)
- సంసార్ సంగ్రామ్ (1995)
- సుఖేర్ ఆషా (1995)
- అమ్రిటర్ పుత్రా (1994)
- బిస్వాస్ అబిస్వాస్ (1994)
- ధుసర్ గోధూలి (1994) [13]
- ప్రత్యఘాట్ (1994)
- తుమీ జే అమర్ (1994)
- అమర్ కహిని (1993)
- మాన్ సమ్మాన్ (1993)
- అపాన్ పర్ (1992)
- ధర్మ-యుద్ధ (1992)
- ఇంద్రజిత్ (1992)
- డిబార్ (1991)
- మాన్ మర్యాద (1991)
- భంగా గారా (1990)
- రాజా బాద్షా (1990)
- కరోటి (1988)
మూలాలు
[మార్చు]- ↑ "Anuradha Ray (actor)". filmiclub.com. Retrieved 2022-03-25.
- ↑ "Anuradha Ray". The Times of India. Retrieved 2022-03-25.
- ↑ "Maach Mishti & More Movie Review". The Times of India. Retrieved 2022-03-25.
- ↑ "Anuradha Ray". nthwall.com. Retrieved 2022-03-25.[permanent dead link]
- ↑ "Anuradha Ray". bookmyshow.com. Retrieved 2022-03-25.
- ↑ "Classmate movie review". shorshe.com. Archived from the original on 2023-07-29. Retrieved 2022-03-25.
- ↑ "Anuradha Ray Supporting Actress". moviebuff.com. Retrieved 2022-03-25.
- ↑ "Gundaraj Cast and Crew". sulekha.com. Retrieved 2022-03-25.
- ↑ "Anuradha Ray". webmallindia.com. Retrieved 2022-03-25.[permanent dead link]
- ↑ "Bojhena Se Bojhena serial actress Madhumita Sarkar photos and biography". bdprimeit.com. Archived from the original on 2017-10-13. Retrieved 2022-03-25.
- ↑ "Anuradha Ray Actress". whatsonindia.com. Archived from the original on 2016-10-09. Retrieved 2022-03-25.
- ↑ "বালাই ৬৫". Anandabazar Patrika. Retrieved 2022-03-25.
- ↑ "Aakash Aath remakes mega serial Janani; Actress Anuradha Roy to play lead role". washingtonbanglaradio.com. Archived from the original on 2022-03-25. Retrieved 2022-03-25.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనురాధ రాయ్ పేజీ