అనూ అగర్వాల్
స్వరూపం
(అను అగర్వాల్ నుండి దారిమార్పు చెందింది)
అనూ అగర్వాల్ | |
---|---|
జననం | మల్కా గంజ్, ఢిల్లీ, భారతదేశం | 1969 జనవరి 11
అనూ అగర్వాల్ ఒకప్పటి ప్రముఖ హిందీ నటి, మోడల్. ఈమె ఆషికీలో చేసిన నటనకు అనేక మంది మన్ననలు పొందింది. దొంగ దొంగ సినిమాలో చంద్రలేఖగా తెలుగువారికి సుపరిచితురాలు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అనూ అగర్వాల్ 11 జనవరి 1969న ఢిల్లీలో పుట్టింది. ఈమె చెన్నైలో పెరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సోషాలజీలో గోల్డ్ మెడలిస్ట్. కొన్ని రోజులు మోడలింగ్ చేసాక, టీవీలో వ్యాఖ్యాతగా వచ్చింది. ఆపై నటిగా ఆషికీలో తొలిసారిగా నటించింది. ఆ చిత్రం వాణిజ్యపరంగా, సంగీతంలో పెద్ద హిట్ అయింది. 1999లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు 29 రోజుల పాటూ కోమాలో ఉంది. ప్రస్తుతం ఆమె బిహార్ లో ఉంటుంది. ఆమె ఒంటరిగా యోగా, లలితకళలను అతుల్ దోడియాతో అభ్యసిస్తూ ఉంటుంది.[2][3]
సినిమాలు
[మార్చు]- రిటర్న్ ఆఫ్ ది జువెల్ థీఫ్ (1996)
- కన్యాదాన్ (అస్సామీ చిత్రం) (1995)
- జనం కుండలి (1995)
- ది క్లౌడ్ డోర్ (1995)
- బీపీఎల్ ఓయ్! (1994)
- ఖల్ నాయికా (1993)
- కింగ్ అంకుల్ (1993)
- తిరుడా తిరుడా (అరవ చిత్రం) (1993) -
- గజబ్ తమాష (1992)
- ఆషికి (1990)
వనరులు
[మార్చు]- ↑ "The Enigma of Arrival". Mumbai Mirror. 4 May 2008. Retrieved 11 June 2010.
- ↑ "Mystery surrounding 'Aashiqui' star Anu Agarwal unveiled [HT report". Pinkvilla. Archived from the original on 2012-11-20. Retrieved 2012-11-27.She practises yoga in Bihar school of yoga in Munger, Bihar.
- ↑ "Anu Agarwal".
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనూ అగర్వాల్ పేజీ