Jump to content

ఆషికి

వికీపీడియా నుండి

ఆషికి 1990లో హిందీలో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా. టీ -సిరీస్ ఫిలింస్ బ్యానర్‌పై గుల్షన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు మహేష్ భట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నదీమ్-శ్రవణ్ (నదీమ్ అక్తర్ సైఫీ, శ్రవణ్ కుమార్ రాథోడ్) సంగీత దర్శకత్వం వహించగా, రాహుల్ రాయ్, అను అగర్వాల్, దీపక్ తిజోరి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 జులై 1990న విడుదలైంది.[1]

ఆషికి 36వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో 7 నామినేషన్లను అందుకొని సంగీత విభాగాలలో స్వీప్‌తో 4 అవార్డులను గెలుచుకుంది.  ఈ సినిమాను 2002లో కన్నడలో రోజా గా రీమేక్ చేశారు. ఈ సినిమాను సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను ప్లానెట్ బాలీవుడ్ వారి "100 గ్రేటెస్ట్ బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్"లో నాల్గవ రేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన సమయంలో అత్యధికంగా అమ్ముడైన బాలీవుడ్ ఆల్బమ్‌గా నిలిచింది.[2]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సంఖ్యా పేరు[3] గాయకులు నిడివి
1 "జానే జిగర్ జానేమాన్" కుమార్ సాను & అనురాధ పౌడ్వాల్ 05:15
2 "మెయిన్ దునియా భూలా దూంగా" కుమార్ సాను & అనురాధ పౌడ్వాల్ 05:19
3 "బాస్ ఏక్ సనమ్ చాహియే (పు)" కుమార్ సాను 06:14
4 "నాజర్ కే సామ్నే" కుమార్ సాను & అనురాధ పౌడ్వాల్ 05:36
5 "తూ మేరీ జిందగీ హై" కుమార్ సాను & అనురాధ పౌడ్వాల్ 04:46
6 "దిల్ కా ఆలం" కుమార్ సాను 05:01 (తొలగించబడిన పాట)
7 "అబ్ తేరే బిన్" కుమార్ సాను 05:46
8 "ధీరే ధీరే" కుమార్ సాను & అనురాధ పౌడ్వాల్ 05:31
9 "మేరా దిల్ తేరే లియే" ఉదిత్ నారాయణ్ & అనురాధ పౌడ్వాల్ 04:36
10 "బాస్ ఏక్ సనమ్ చాహియే (ఆ)" అనురాధ పౌడ్వాల్ 06:11
11 "జానే జిగర్ జానేమాన్ (II)" కుమార్ సాను & అనురాధ పౌడ్వాల్ 03:59
12 "దిల్ కా ఆలం (II)" నితిన్ ముఖేష్ 04:40 (చిత్రంలో ఉపయోగించబడలేదు)

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం వర్గం నామినీ(లు) ఫలితం
36వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ దర్శకుడు మహేష్ భట్ నామినేటెడ్
ఉత్తమ సహాయ నటి రీమా లాగూ నామినేటెడ్
ఉత్తమ సంగీత దర్శకుడు నదీమ్-శ్రవణ్ గెలుపు
ఉత్తమ గీత రచయిత రాణి మాలిక్ ("ధీరే ధీరే" కోసం) నామినేటెడ్
సమీర్ ("నాజర్ కే సామ్నే" కోసం) గెలుపు
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కుమార్ సాను ("అబ్ తేరే బిన్" కోసం) గెలుపు
ఉత్తమ నేపథ్య గాయని అనురాధ పౌడ్వాల్ ("నాజర్ కే సామ్నే" కోసం) గెలుపు

మూలాలు

[మార్చు]
  1. Nihalani, Govind; Chatterjee, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema (in ఇంగ్లీష్). Popular Prakashan. p. 44. ISBN 9788179910665.
  2. "Aashiqui fourth best album". Archived from the original on 6 March 2012. Retrieved 10 December 2011.
  3. "EXCLUSIVE- Nobody has broken the music record of Aashiqui". YouTube. Archived from the original on 2023-05-18. Retrieved 2023-10-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆషికి&oldid=4203605" నుండి వెలికితీశారు