అపరాజిత ఘోష్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపరాజిత ఘోష్ దాస్
జననం1970
జాతీయతభారతీయురాలు
వృత్తిబెంగాలీ సినిమా, టెలివిజన్ నటి.
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కుసుమ్ డోలా

అపరాజిత ఘోష్ దాస్, బెంగాలీ సినిమా, టెలివిజన్ నటి.[1] 2004లో అంజన్ దాస్ దర్శకత్వం వహించిన ఇతి శ్రీకాంత సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించింది.[2] తరువాత అంజన్ దత్ దర్శకత్వంలో 2008లో వచ్చిన ఛలో లెట్స్ గో సినిమాలో కూడా నటించింది.[3]

జననం, విద్య[మార్చు]

అపరాజిత 1970లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది.[4]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

  • రాజ్‌లోఖి ఓ శ్రీకాంతో (2019)
  • పోస్టో (2017)
  • భెంగ్చి (2015)
  • ఏక్ ఫాలీ రోడ్ (2014)
  • బకితా బైక్తిగోటో (2013)
  • తఖన్ తీష్ (2011)
  • హాతే రోయిలో పిస్టల్ (2011)
  • ఏక్తు ఆంటోరికోటార్ జోన్నో (2010)
  • చౌరస్తా- క్రాస్‌రోడ్స్ ఆఫ్ లవ్ (2009)
  • 10:10 (2008)
  • చలో లెట్స్ గో (2008)
  • రాత్ బరోటా పంచ్ (2005)
  • ఇతి శ్రీకాంత (2004)
  • రాత్ బరోటా పంచ్

టెలివిజన్[మార్చు]

  • 2005-07: ఏక్ దిన్ ప్రతిదిన్ (మోహోర్‌)
  • 2007: బిజోయిని (బ్రోమోర్‌)
  • 2008-10: ఏఖానే ఆకాష్ నీల్ (హియా ఛటర్జీ)
  • 2012: చెక్‌మేట్ (డిటెక్టివ్ మృణాళిని దోస్తిదార్‌)
  • 2015-16: కోజాగోరి (కోజాగోరి మల్లిక్ అకా ఫుల్ఝూరి)
  • 2016-18: కుసుమ్ డోలా (డాల్)

మూలాలు[మార్చు]

  1. "Aparajita Ghosh Das, Actress". bhalobasa.in (website). Archived from the original on 16 July 2012. Retrieved 19 January 2022.
  2. Sengupta, Reshmi (12 January 2005). "New stars in the sky". Telegraph Calcutta. Calcutta, India. Retrieved 19 January 2022.
  3. "Travelling Wilburys". Telegraph Calcutta. Calcutta, India. 3 July 2008. Retrieved 19 January 2022.
  4. Bio Archived 16 జూలై 2012 at the Wayback Machine

బయటి లింకులు[మార్చు]