Jump to content

అపర్ణా నాయర్

వికీపీడియా నుండి
అపర్ణా నాయర్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం

అపర్ణా నాయర్, కేరళకు చెందిన సినిమా నటి. మలయాళ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

అపర్ణ నివేదం సినిమాతో సినిమారంగానికి పరిచయమయింది.[1] తరువాత మోహన్‌లాల్, ముఖేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఛాయాముఖి నాటకంలో పాంచాలి పాత్రను పోషించింది.[2] 2009లో వచ్చిన మేఘతీర్థం చిత్రంలో మణికుట్టన్ సరసన కవియూర్ పొన్నమ్మ యంగ్ పాత్రలో నటించింది. కయామ్‌లో బాలాకు జోడీగా అపర్ణ నటించింది.[3] 2010లో కాక్‌టెయిల్‌ సినిమాలో నటించింది. కె. మగేశ్వరన్ దర్శకత్వం వహించిన ఎదువుం నడక్కుమ్ సినిమాతో తమిళసినిమా రంగంలోకి అడుగుపెట్టింది.[4]

బ్యూటిఫుల్‌ సినిమాలో నటించి, తన నటనకు ప్రశంసలు అందుకుంది.[5] శంకర్ దర్శకత్వంలో స్ట్రీట్‌లైట్‌ సినిమాలో నాలుగు పాత్రలు పోషించింది.[6] మల్లు సింగ్, తట్టతిన్ మరయతు, రన్ బాబీ రన్ వంటి సినిమాలలో కూడా నటించింది.[7]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు
2005 మయూఖం నళిని స్నేహితురాలు మలయాళం తొలిసినిమా, అతిధి పాత్ర
2006 నోట్ బుక్ టీవీ జర్నలిస్ట్ మలయాళం అతిధి పాత్ర
2007 నివేద్యం హేమలత మలయాళం
2009 మేఘతీర్థం యువ గాయత్రీ దేవి మలయాళం
ఎదువుం నడక్కుమ్ పూజ తమిళం
2010 కాక్‌టెయిల్‌ దేవి మలయాళం
అమ్మనిలవు మలయాళం
2011 కాయం ముత్తులక్ష్మి మలయాళం
అందమైన మీరా మలయాళం
2012 మల్లు సింగ్ శ్వేత మలయాళం
తట్టతిన్ మరయతు మెహ్రూ మలయాళం
రన్ బేబీ రన్ ఇందు పనికర్ మలయాళం
ఓరు కుట్టి చోద్యం అక్కు తల్లి మలయాళం షార్ట్ ఫిల్మ్
2013 ముంబై పోలీస్ రాఖీ మీనన్ మలయాళం
హోటల్ కాలిఫోర్నియా అను మలయాళం
సైలెన్స్ లిజి జాన్ కతుంగల్ మలయాళం
చిన్ని చిన్ని ఆస అను నాయర్ తెలుగు
2014 మసాలా రిపబ్లిక్ షేర్యా మలయాళం
@అంధేరి మీరా మలయాళం
బర్న్ మై బాడీ నర్స్ మలయాళం షార్ట్ ఫిల్మ్
సెకండ్స్ టీనా మలయాళం
2015 స్ట్రీట్‌లైట్‌ హిమ మలయాళం
సెయింట్ మేరీస్ కోలాపథకం పూజ మలయాళం
మధుర నారంగ దీప,

గైనకాలజిస్ట్

మలయాళం
సెలబ్రేట్ హ్యాపినెస్ ఆంగ్లం వీడియో సాంగ్
2016 అభిముఖం అభిరామి మలయాళం షార్ట్ ఫిల్మ్
2017 వన్న్యం అనీత మలయాళం
2019 కల్కి అవని మలయాళం
2021 థమరా థమరా మలయాళం ఓటిటి విడుదల
2022 కల్లాన్ డిసౌజా లక్ష్మీ వారియర్ మలయాళం
2022 ఒరుతీ సతి మలయాళం
2022 ది రియలైజేషన్ యమున మలయాళం షార్ట్ ఫిల్మ్

మూలాలు

[మార్చు]
  1. "Aparna Nair, beautiful star on the horizon". Deccan Chronicle. Archived from the original on 9 January 2012. Retrieved 2023-09-02.
  2. "Upbeat". The Hindu. Retrieved 2023-09-02.
  3. "ഹിറ്റുകളുടെ കൂട്ടുകാരി , Interview - Mathrubhumi Movies" Archived 17 డిసెంబరు 2013 at the Wayback Machine.
  4. "APARNA NAIR". Archived from the original on 27 January 2013. Retrieved 2023-09-02.
  5. "Aparna Nair, beautiful star on the horizon". Deccan Chronicle. Archived from the original on 9 January 2012. Retrieved 2023-09-02.
  6. Admin. "Aparna Nair" Archived 17 జనవరి 2013 at the Wayback Machine.
  7. "Upbeat". The Hindu. Retrieved 2023-09-02.

బాహ్య లింకులు

[మార్చు]