అప్పారావు డ్రైవింగ్ స్కూల్
స్వరూపం
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ | |
---|---|
దర్శకత్వం | అంజి శ్రీను |
రచన | గంగోత్రి విశ్వనాథ్ (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | అంజి శ్రీను |
నిర్మాత | దేవిరెడ్డి శ్రీకర్ రెడ్డి |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, మాళవిక, ప్రీతి జింగానియా, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, గుండు హనుమంతరావు |
ఛాయాగ్రహణం | విజయ్ సి కుమార్ |
కూర్పు | కె.వి. కృష్ణరెడ్డి |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | జగదీష్ సినీ మేకర్స్ |
విడుదల తేదీ | 24 నవంబరు 2004 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ 2004, నవంబరు 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మాళవిక, ప్రీతి జింగానియా, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్
- మాళవిక
- ప్రీతి జింగానియా
- సుమన్
- బ్రహ్మానందం
- జయప్రకాష్ రెడ్డి
- బెనర్జీ
- గుండు హనుమంతరావు
- ఎమ్.ఎస్.నారాయణ
- రఘుబాబు
- నవీన్
- సారిక రామచంద్రారావు
- దువ్వాసి మోహన్
- జీవా
- అన్నపూర్ణ
- కవిత
- దేవి చరణ్
- శిరిష
- అపూర్వ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: అంజి శ్రీను
- నిర్మాత: దేవిరెడ్డి శ్రీకర్ రెడ్డి
- రచన: గంగోత్రి విశ్వనాథ్ (కథ/మాటలు)
- చిత్రానువాదం: అంజి శ్రీను
- సంగీతం: ఘంటాడి కృష్ణ
- ఛాయాగ్రహణం: విజయ్ సి కుమార్
- కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: జగదీష్ సినీ మేకర్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "అప్పారావు డ్రైవింగ్ స్కూల్". telugu.filmibeat.com. Retrieved 3 April 2018.[permanent dead link]
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Apparao Driving School". www.idlebrain.com. Archived from the original on 13 March 2018. Retrieved 7 April 2018.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2004 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Pages using div col with small parameter
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- 2004 తెలుగు సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు