అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The court of Akbar, an ill ama

షేఖ్ అబూ అల్-ఫజల్ ఇబ్న్ ముబారక్ (పర్షియన్ - ابو الفضل) జనబాహుళ్యానికి అబుల్ ఫజల్ గా చిరపరిచితుడు. ఇంకా అబుల్ ఫజల్ అల్లామి గా ప్రసిద్ధి (1551 – ఆగస్టు 12 1602) మొఘల్ సామ్రాట్టు అక్బర్ యొక్క వజీరు, అక్బర్ ఆస్థానం లోని నవరత్నాలలో ఒకడు. తొమ్మిదిమంది మంత్రులలో ఒకడు.

అబుల్ ఫజల్ పూర్వీకులు యెమెన్కు చెందినవారు.[1][2] అక్బర్ సభలో కవి పండితుడు అయిన ఫైజీకి ఇతను తమ్ముడు.

రచనలు

[మార్చు]
  • మూడు సంపుటిలలో అక్బర్ పాలన యొక్క అధికారికంగా చరిత్రను తెలిపే అక్బర్ నామ గ్రంథకర్త.
  • అక్బర్ నామా మూడవ సంపుటి ఐన్-ఇ-అక్బరిగా ప్రసిద్ధి, దీని రచయితా ఇతడే.
  • మహాభారతాన్ని, పారశీకరించిన గ్రంథం రజ్మ్ నామాను తర్జుమా చేసిన వారిలో ముఖ్యుడు.
  • బైబిలును కూడా పారశీకరించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Alvi Azra (1985). Socio Religious Outlook of Abul Fazl. Lahore Pakistan: Vanguard Books. p. 5. ISBN 978-0-210-40543-7.
  2. 2.0 2.1 40 అబూ అల్ ఫజల్ స్వీయ చరిత్ర , పనులు Archived 2009-02-07 at the Wayback Machine persian.packhum.org. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "abu" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

ఇతర పఠణాలు

[మార్చు]
  • Rizvi, Saiyid Athar Abbas. Religious and Intellectual History of the Muslims in Akbar's Reign: With Special Reference to Abu'l Fazl. New Delhi: Munshiram Manoharlal Publishers Pvt. Ltd., 1975.

బయటి లింకులు

[మార్చు]