అబ్దుర్ రవూఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుర్ రౌఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అబ్దుర్ రౌఫ్ ఖాన్
పుట్టిన తేదీ (1978-12-09) 1978 డిసెంబరు 9 (వయసు 45)
ఒకారా జిల్లా, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 4 అం. (193 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 193)2009 జూలై 4 - శ్రీలంక తో
చివరి టెస్టు2009 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 165)2008 ఫిబ్రవరి 2 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2008 నవంబరు 12 - వెస్టిండీస్ తో
ఏకైక T20I (క్యాప్ 27)2008 అక్టోబరు 12 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/2000లాహోర్
2001/02సూయి గ్యాస్
2002/03పాకిస్తాన్ కస్టమ్స్
2003/04–2004/05అల్లైడ్ బ్యాంక్
2003/04–2008/09ముల్తాన్
2005/06–2006/07ఖాన్ ల్యాబ్స్
2007/08–2008/09బలూచిస్తాన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 4 136 87
చేసిన పరుగులు 52 0 2,923 585
బ్యాటింగు సగటు 8.66 15.71 12.44
100లు/50లు 0/0 0/0 0/10 0/3
అత్యుత్తమ స్కోరు 31 0 98 91
వేసిన బంతులు 450 214 26,356 4,047
వికెట్లు 6 8 639 84
బౌలింగు సగటు 46.33 26.50 24.12 42.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 52 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 10 0
అత్యుత్తమ బౌలింగు 2/59 3/24 8/40 4/47
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 56/– 17/–
మూలం: CricketArchive, 2013 నవంబరు 31

అబ్దుర్ రౌఫ్ ఖాన్ (జననం 1978, డిసెంబరు 9) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 2008 - 2009 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. 1999 అక్టోబరులో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2002/03లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌ల కోసం జాతీయ జట్టులో చేరాడు. తర్వాత పాకిస్థాన్ ఎ జట్టుతో కలిసి భారత్‌లో పర్యటించాడు. 2007-08 సీజన్‌లో జింబాబ్వేపై తన వన్డే అరంగేట్రం చేసాడు. కానీ సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2000లో ఇంగ్లాండ్‌కు వచ్చాడు. కేంబ్రిడ్జ్‌షైర్ ప్రీమియర్ లీగ్‌లో విస్‌బెచ్ టౌన్ క్రికెట్ క్లబ్ తరపున 50 వికెట్లు తీశాడు. 2006లో హియర్‌ఫోర్డ్‌షైర్ క్లబ్ బ్రాక్‌హాంప్టన్ తరపున విదేశీ ఆటగాడిగా 56 వికెట్లు తీయడంతోపాటు 500కి పైగా పరుగులు చేశాడు.

2009 జూన్ లో దేశవాళీ క్రికెట్‌లో ఆటతీరు కారణంగా శ్రీలంక పర్యటనకు వెళ్ళే 15 మంది పాకిస్థాన్ జట్టులో ఎంపికయ్యాడు. 2009, జూలై 4 నుండి 8 వరకు గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం పూర్తి పాకిస్తానీ టెస్ట్ జట్టులో అరంగేట్రం చేశాడు, తన మొదటి వికెట్‌ను సాధించాడు. మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ నైట్ వాచ్‌మెన్‌గా 31 పరుగులు చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. How Fast Bowler Abdur Rauf was wasted by PCB | PAK Cricket|. YouTube. Archived from the original on 2021-12-10.

బాహ్య లింకులు

[మార్చు]