అబ్దుల్ ఖలీల్ షేక్
స్వరూపం
- అబ్దుల్ ఖలీల్ షేక్, దళితుల, ముస్లింల, బి.సి. వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటికి పరిష్కారలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగ జేశారు.
బాల్యము
[మార్చు]అబ్దుల్ ఖలీల్ షేక్. ప్రకాశం జిల్లా చీరాలలో 1970 ఆగస్టు 15న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్ అబ్దుల్ రహం, సకనా బీబిజాన్. వీరు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు..
ఉద్యోగం
[మార్చు]వీరుచీరాలలో ఆటోకాడ్ ఇంజనీర్^గా పనిచేశారు.
రచనా వ్యాసంగము
[మార్చు]ప్రముఖ రచయిత ఇనగిం దావూద్ ప్రేరణతో రచనా వ్యాసంగం ఆరంభించారు . వివిధ పత్రికలలోవీరి కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. వీరు దళితులు, ముస్లింలు, బిసి వర్గాల సమస్యలను ప్రతిబింబిస్తూ వాటి పరిష్కారాలను సూచిస్తూ ఉద్యమ స్పూర్తిని కలుగజేస్తూ రాసిన వ్యాసాలకు, గుర్తింపు వచ్చింది.
మూలాలు
[మార్చు]అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010
ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్
చిరునామా వినుకొండ - 522647. పుట 33