Jump to content

అబ్రాజ్ అల్ బెయిట్

అక్షాంశ రేఖాంశాలు: 21°25′08″N 39°49′35″E / 21.41889°N 39.82639°E / 21.41889; 39.82639
వికీపీడియా నుండి
Abraj Al-Bait Tower
ابراج البيت
సాధారణ సమాచారం
స్థితిఫూర్తయినది
రకంమిశ్రమ వినియోగం:
హోటల్, రెసిడెన్షియల్
నిర్మాణ శైలిఆధునికాంతర
ప్రదేశంమక్కా, సౌదీ అరేబియా
భౌగోళికాంశాలు21°25′08″N 39°49′35″E / 21.41889°N 39.82639°E / 21.41889; 39.82639
నిర్మాణ ప్రారంభం2004
ప్రారంభం2011
వ్యయంUS$15 billion [1]
ఎత్తు
నిర్మాణం ఎత్తు601 మీ. (1,972 అ.)[2]
పై కొనవరకు ఎత్తు601 మీ. (1,972 అ.)[2]
పైకప్పు530 మీ. (1,740 అ.)
పైకప్పు నేల558.7 మీ. (1,833 అ.)[2]
పరిశీలనా కేంద్రం558.7 మీ. (1,833 అ.)[2]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య120 (Clock Tower) [2]
నేల వైశాల్యంTower: 310,638 మీ2 (3,343,680 sq ft)
Development: 1,575,815 మీ2 (16,961,930 sq ft)[2]
లిఫ్టులు / ఎలివేటర్లు96 (క్లాక్ టవర్)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిదార్ అల్ హన్‌డాష్ ఆర్కిటెక్ట్స్
నిర్మాణ ఇంజనీర్దార్ అల్ హన్‌డాష్
ప్రధాన కాంట్రాక్టర్సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్

అబ్రాజ్ అల్ బెయిట్ టవర్స్ (Abraj Al-Bait Towers, Makkah Royal Clock Tower Hotel - మక్కా రాయల్ క్లాక్ టవర్ హోటల్) అనేది సౌదీ అరేబియా లోని మక్కాలో గల ప్రభుత్వ సొంతమైన మెగాఎత్తైన భవన సముదాయం. ఈ టవర్లు అబ్దుల్‌అజిజ్ ఎండోమెంట్ ప్రాజెక్ట్ యొక్క ఒక భాగం ఇది దానియొక్క భక్తులకు భోజన సదుపాయములను సమకూర్చుటలో నగర ఆధునికీకరణ సేవలు అందిస్తుంది. ఈ కేంద్ర హోటల్ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద గడియారం ముఖమును కలిగి ఉంది, ప్రపంచంలో మూడవ అతి పొడవైన భవనము, ప్రపంచంలో నాల్గవ అతిపొడవైన స్వేచ్ఛానిటారు నిర్మాణం. ఈ భవన సముదాయము ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు, ఇస్లాం మతం యొక్క అత్యంత పవిత్రమైన స్థలం మస్జిదుల్ హరామ్ నుండి మీటర్ల దూరంలోనే ఉంది. ఈ కాంప్లెక్స్ యొక్క డెవలపర్, కాంట్రాక్టర్ "సౌదీ బిన్‌లాడిన్ గ్రూప్", ఇది కింగ్డమ్‌ యొక్క అతిపెద్ద నిర్మాణ సంస్థ.

మూలాలు

[మార్చు]
  1. - Abraj Al Bait Archived 2016-07-11 at the Wayback Machine Abraj Al Bait Towers, Mecca, Saudi Arabia
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Makkah Clock Royal Tower, A Fairmont Hotel - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 2014-03-28. Retrieved 2016-07-15.