అమరకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరకవి
(1953 తెలుగు సినిమా)
తారాగణం ఎం.కె.త్యాగరాజ భాగవతార్,
ఎన్.ఎస్.కృష్ణన్,
టి.ఎ.మధురం,
టి.ఆర్.రాజకుమారి,
బి.ఎస్.సరోజ,
ఎం.జి.చక్రపాణి,
పి.కె.సరస్వతి,
కె.పి.కేశన్,
కె.ఎ.తంగవేలు
నిర్మాణ సంస్థ నాగూర్ సినీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

1952లో తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగు చేసి 1953లో విడుదల చేశారు. ఈ సినిమాకు గాను త్యాగరాజ భాగవతార్ కు రెండు లక్షల పారితోషికం ఇచ్చారు.[1]

పాటలు[మార్చు]

అమరకవి తమిళ వెర్షన్‌కు చెందిన పోస్టర్
  1. అంతా ప్రేమయే నించునే లోకమందు కల్మి లేమి కళ -
  2. అమ్మ తండ్రి అన్న ప్రియా నా నన్నే ఆదరించు వదన్యులై -
  3. ఎల్లా దు:ఖమయం హాయి ఎవరికి ఏది అదియే (పద్యం) -
  4. ఒక చెడుగున్ చేయగలేదే... ఈశా దుర్మార్గులా పాపాలు -
  5. ఓ ఓ ఓ వాక్పతిపోలే ఆదరించేది ఆశయార్డమే ఎన్నాళ్ళు -
  6. ఓ రాజా విడిచినావా .. ఆలుబిడ్డల నెడబాసి పదవులరోసి - ఘంటసాల
  7. కలవాణీ దేవీ అమర్ వాక్కు ధన్యమై కావుమా ఇల ఉనికినే -
  8. చెలి మధుపమే ఒక పూసతి మరందం పానం చేయదే -
  9. నినుబోలి నీలకడలిగ్రాలున్ ముద్దైన మణికిన్ (పద్యం) -
  10. పళ్ళండోయి తినే పళ్ళండోయి వెలయే చౌకండోయి -
  11. పసియార్తే నొందదే ఎందైనా చేరదో.. కష్టించి బ్రతక -
  12. పాదరసంబోలు పండువెన్నెలహో అకాశ (పద్యం) - ఘంటసాల
  13. పూవై హసించిన అంతా మా చేతిలో భూజనుల్ వశమేకారా -
  14. విడ్యమే పోనాడియే వాతెరపండు బాలభామినీమణుల్ (పద్యం) -
  15. సేవ చెయ్యాలి కానగాన్ భువిమీదనే ఉన్నవారూ ఇంపౌ అనుభవమే -

వెలుపలి లింకులు[మార్చు]

அமரகவி

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-01-22. Retrieved 2004-01-22.
"https://te.wikipedia.org/w/index.php?title=అమరకవి&oldid=3594222" నుండి వెలికితీశారు