Jump to content

అముజూరు

అముజూరు
గ్రామం
పటం
అముజూరు is located in ఆంధ్రప్రదేశ్
అముజూరు
అముజూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°45′16.6″N 82°0′4.7″E / 16.754611°N 82.001306°E / 16.754611; 82.001306
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంకె. గంగవరం
అదనపు జనాభాగణాంకాలు
  లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

"అముజూరు",కోనసీమ జిల్లా కె. గంగవరం మండలానికి చెందిన గ్రామం.[1][1]

గ్రామ ప్రముఖులు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ నేమాని రామకృష్ణ, ప్రస్తుతం అమెరికాలోని "నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)" లోని "ఇకలాజికల్ ఫోర్ కాస్టింగ్ లాబొరేటరీ"లో డైరెక్టరుగా పనిచేస్తున్నారు. వీరు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బి.ఎస్.సి. (ఏ.జి), తరువాత లుధియానాలోని పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఏ.జి) చదివి అమెరికాలోని మొంటానా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు చేసారు. మొదట అదే విశ్వవిద్యాలయంలో అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసరుగా పనిచేసారు. తరువాత నాసాలో ప్రవేశించారు. [1]

[1] ఈనాడు మెయిన్; 2014, అక్టోబరు-3; 6వపేజీ.

మూలాలు

[మార్చు]
  1. 1 2 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
"https://te.wikipedia.org/w/index.php?title=అముజూరు&oldid=4770595" నుండి వెలికితీశారు