Jump to content

అమూల్య గౌడ

వికీపీడియా నుండి
అమూల్య ఓంకార్ గౌడ్
జననంమైసూర్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2014- ప్రస్తుతం
ప్రసిద్ధికమలి
టెలివిజన్జీ కన్నడ

అమూల్య గౌడ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె జీ కన్నడలో ప్రసారమైన ధారావాహిక కమలితో ప్రసిద్ధి చెందింది. ఆమె కన్నడ, తెలుగు భాషల ధారావాహికల్లో పనిచేస్తుంది.

కెరీర్

[మార్చు]

ఆమె కన్నడ టెలివిజన్ ధారావాహికలైన స్వాతి ముత్తు, పునార్ వివాహ, అరమనే వంటి వాటిల్లో నటించి మెప్పించింది. అయితే, ప్రముఖ ధారావహిక కమలిలో ప్రధాన నటిగా ఆమె పోషించిన పాత్రకు విస్తృత గుర్తింపు తెచ్చుకుంది.[1]

టెలివిజన్

[మార్చు]
సీరియల్స్
సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష ఛానల్ గమనిక
2014 స్వాతి ముత్తు పారు కన్నడ స్టార్ సువర్ణ
2018 అరమనే కన్నడ ఉదయ టీవీ
2018 -2022 కమలి కమలి కన్నడ జీ కన్నడ
2021 పునర్ వివాహ స్వాతి కన్నడ జీ కన్నడ
2022 కార్తీక దీపం సౌర్యా తెలుగు స్టార్ మా [2]
2023-ప్రస్తుతము గుండెనిండా గుడిగంటలు మీనా తెలుగు స్టార్ మా [3]
2024-ప్రస్తుతం శ్రీ గౌరీ గౌరీ కన్నడ కలర్స్ కన్నడ
రియాలిటీ షో
సంవత్సరం కార్యక్రమం ఛానల్ గమనిక మూలం
2011 యారిగుంటు యారిగిల్లా జీ కన్నడ
2022 బిగ్ బాస్ సీజన్ 9 కలర్స్ కన్నడ [4]

మూలాలు

[మార్చు]
  1. Padmashree Bhat (22 September 2022). "Kamali: 'ಕಮಲಿ' ಧಾರಾವಾಹಿ ಅಂತ್ಯವಾಗುತ್ತಾ? ನಟಿ ಅಮೂಲ್ಯಾ ಗೌಡ ಏನಂತಾರೆ?". Vijaya Karnataka. Retrieved 14 August 2023.
  2. A. B. P (4 April 2022). "డాక్టర్ సాబ్ కి పడిపోయిన రౌడీ బేబీ ( అమూల్య గౌడ) ఎంత క్యూట్ గా ఉందో". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  3. "Amulya Omkar: Beauty Amulya Gowda, who is coming as Sourya in 'Karthikdeepam'". 19 March 2022. Retrieved 16 August 2023.
  4. "BBK9: ಕಮಲಿ ಧಾರಾವಾಹಿ ಮುಗಿದ್ರೆ ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 9 ಶೋಗೆ ಹೋಗ್ತಾರಾ ಅಮೂಲ್ಯಾ ಗೌಡ?". Vijaya Karnataka (in కన్నడ). 20 September 2022. Retrieved 14 August 2023.