అమృత్‌పాల్ సింగ్
స్వరూపం
అమృతపాల్ సింగ్ | |||
| |||
వారిస్ పంజాబ్ 2వ జతేదార్ దే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 29 సెప్టెంబర్ 2022 | |||
ముందు | దీప్ సిద్ధూ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | జస్బీర్ సింగ్ గిల్ | ||
నియోజకవర్గం | ఖదూర్ సాహిబ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జల్లుపూర్ ఖేరా, పంజాబ్, భారతదేశం | 1993 జనవరి 17||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
వృత్తి |
|
అమృత్‌పాల్ సింగ్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
అమృతపాల్ సింగ్ తన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని ఆకర్షించాడు.
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (5 June 2024). "2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు...ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే..." Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ EENADU (4 June 2024). "వేర్పాటువాది అమృత్‌పాల్.. జైలు నుంచి లోక్‌సభకు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.