అమృత ఛటోపాధ్యాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత ఛటోపాధ్యాయ్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

అమృత ఛటోపాధ్యాయ్[1] బెంగాలీ సినిమా నటి. బుద్ధదేబ్ దాస్‌గుప్తా తీసిన అన్వర్ కా అజబ్ కిస్సా సినిమాలో తొలిసారిగా నటించింది.[2] ఆ తర్వాత, అనేక బెంగాలీ, హిందీ, ఇతర భాషా సినిమాలలో నటించింది.[3]

జననం, విద్య[మార్చు]

అమృత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో జన్మించింది. కోల్‌కతాలోని పథ భవన్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. సెయింట్ జేవియర్స్ నుండి సోషియాలజీలో పట్టభద్రురాలైంది. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్టడీస్ చేసింది, రెండు సందర్భాల్లోనూ ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించింది.[4][5][6]

సినిమారంగం[మార్చు]

చిత్రనిర్మాత బుద్ధదేబ్ దాస్‌గుప్తా రూపొందించిన అన్వర్ కా అజబ్ కిస్సా సినిమా అమృతకు తొలిసినిమా.[7] అయితే, ఆ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు.[8] జన్లా దియే బౌ పాలలో, మెహర్ అలీ తోసహా ఇతర బెంగాలీ సినిమాలో కథానాయికగా నటించింది.[9]

సినిమాటు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు పాత్ర
2013 అన్వర్ కా అజబ్ కిస్సా బుద్ధదేవ్ దాస్‌గుప్తా నఫీసా
2014 జన్లా దియే బౌ పాలలో[10] అనికేత్ ఛటర్జీ మిమి
2014 కోల్‌కతా కాలింగ్[11] మైనక్ భౌమిక్ పల్లవి
2015 ఒన్యో బసంతో[12] అదితి రాయ్ తన్నిస్తా
2015 భెంగ్చి [13] క్రిషాను గంగూలీ ఏలియా
2015 లోడ్‌షెడ్డింగ్[14] సౌకార్య ఘోషల్ పాపయ్య
2015 మెహర్ ఆలీ[15] అరిందమ్ దే రియా
2018 III స్మోకింగ్ బారెల్స్[16] సంజీబ్ దే మోర్జినా
2019 తుషాగ్ని రానా బెనర్జీ ఆత్రేయి
2019 ఆహా రే[17] రంజన్ ఘోష్ షాహిదా

టెలివిజన్, వెబ్ సిరీస్[మార్చు]

 • కనకాంజలి
 • బ్యోమకేష్ సీజన్ 3[18]
 • తీన్ కన్యా[19]
 • లాబరేటరీ
 • బౌ కెనో సైకో[20]
 • మన్భంజన్[21]
 • పాంచ్ ఫోరాన్ 2 - ఎపిసోడ్ 3[22]
 • దమయంతి 
 • జెఎల్50[23]

మూలాలు[మార్చు]

 1. "Meet Abhay Deol's on-screen wife - Times of India". The Times of India.
 2. "Amrita has her hands full - Times of India". The Times of India.
 3. "Rom-com breezy after thriller with Nawazuddin Siddiqui: Bangla newbie Amrita Chatterjee". 25 September 2014.
 4. "অভয়ের স্ত্রীর চরিত্রে".
 5. এবেলা.ইন, শর্মিলা মাইতি. "পূর্ণিমা চাঁদ, ঘরের ছাদ আর অমৃতার সঙ্গে বলিউড নায়ক".
 6. "First poster of India's 1st ever multilingual film 'III Smoking Barrels' focussing on NE's woes out". Uniindia.com. 17 August 2018. Retrieved 2022-03-10.
 7. "Archived copy". Archived from the original on 21 August 2018. Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 8. "'Fireflies' take Kolkata by storm - Times of India". The Times of India.
 9. "The Telegraph, India, English News Paper". thetelegraph.4cplus.co.in.
 10. "Janla Diye Bou Palalo Movie Review {2.5/5}: Critic Review of Janla Diye Bou Palalo by Times of India" – via timesofindia.indiatimes.com.
 11. এবেলা.ইন, শর্মিলা মাইতি. "পূর্ণিমা চাঁদ, ঘরের ছাদ আর অমৃতার সঙ্গে বলিউড নায়ক". ebela.in.
 12. "ZEE Bangla Cinema Presents 'Onnyo Basanto'". www.zeebanglacinemaoriginals.com.
 13. Team, Tellychakkar. "ZBC Originals film to feature horror comedy 'Bhengchi'". Tellychakkar.com.
 14. "Loadshedding Movie Online - Watch Loadshedding Full Movie in HD on ZEE5". ZEE5.
 15. "The team of the upcoming Bengali film Meher Ali consisting of Hiran Chatterjee and Amrita Chattopadhyay was present at the event Fireflie… | Fashion, Saree, Bengali". Pinterest.
 16. "Watch - Trailer of India's first multilingual film 'III Smoking Barrels' released". 20 August 2018.
 17. "Ranjan Ghosh happy with reactions to Ahaa Re - Times of India". The Times of India.
 18. "I can only request people to see my work, not force them: Amrita Chattopadhyay - Times of India". The Times of India.
 19. "Amrita is excited about Teen Kanya - Times of India". The Times of India.
 20. ""Bou Keno Psycho" (2019)". www.cinematerial.com.
 21. "Manbhanjan: A must-watch adaptation of Rabindranath Tagore's short story". in.news.yahoo.com.
 22. "(Hoichoi) Paanch Phoron 2 Web Series Cast & Crew, Roles in 2020 (With images) | Web series, It cast, Series". Pinterest.
 23. "JL 50 Review: Honest attempt at concocting a tale of transtemporal travel". The Times of India.

బయటి లింకులు[మార్చు]