అమృత ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత ప్రకాష్
జననం (1987-05-12) 1987 మే 12 (వయసు 37)
విద్యాసంస్థముంబై యూనివర్సిటీ
వృత్తి
  • నటుడు
  • మోడల్

అమృత ప్రకాష్ భారతదేశానికి చెందిన నటి, మోడల్. ఆమె నాలుగు సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించి, హిందీ , మలయాళ సినిమాల్లో, టెలివిజన్ రియాలిటీ, ఫిక్షన్ షోలలో నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర
2001 తుమ్ బిన్ మిల్లి
2002 మైనే దిల్ తుజ్కో దియా మినీ
2004 మంజుపాలోరు పెంకుట్టి[1] నిధి
2005 కోయి మేరె దిల్ మె హై సోని
2013 ది వరల్డ్ అఫ్ ఫాషన్ గంగ
సంవత్సరం సిరీస్ నెట్‌వర్క్ పాత్ర
1999–2004 ఫాక్స్ కిడ్స్ స్టార్ ప్లస్ మిస్ ఇండియా
2002 క్యా హడ్సా క్యా హకీకత్ సోనీ టీవీ మిష్టి ఛటర్జీ
2001 స్మృతి స్టార్ ప్లస్ అవంతిక
2003-2005 తుమ్ బిన్ జావూన్ కహాన్ జీ టీవీ నీలు మాధుర్
ఎ వాక్ ఇన్ యువర్ షూస్ నోగ్గిన్ / నికెలోడియన్ ఆమె (రియాలిటీ షో)
క్యా మస్తీ క్యా ధూమ్ స్టార్ ప్లస్ ఆమె (యాంకర్)
యే మేరీ లైఫ్ హై సోనీ టీవీ సిమోన్
సాత్ ఫేరే: సలోని కా సఫర్ జీ టీవీ పియా
సి.ఏ.టి.ఎస్. సోనీ టీవీ సోని
రిష్టే జీ టీవీ తన్వి
కాశ్మీర్ స్టార్ ప్లస్ మెహెక్
2008 హర్ ఘర్ కుచ్ కెహతా హై జీ టీవీ సంస్కృతి థక్రాల్
2011-2012 ఝూమ్ నాచే గయేన్ DD నేషనల్ ఆమె (యాంకర్)
2012 హమ్ నే లి హై- షపత్ జీవితం సరే ప్రియా
2013 గుమ్రా : సీజన్ 2 ఛానల్ V ఆలియా మెహ్రా
2013 సిఐడి సోనీ టీవీ షానయ/మేఘన
2013 సావధాన్ ఇండియా లైఫ్ ఓకే నైనా (ఎపిసోడ్ 1236) / అన్షి (ఎపిసోడ్ 2174), మెహర్ హయత్
2014 యే హై ఆషికీ బిందాస్ తబ్బసుమ్
2014 గుమ్రా సీజన్ 3 ఛానల్ V ఆలియా
2014 లవ్ బై ఛాన్స్ బిందాస్ అరుంధతీ సేథ్
2014-2015 ఏక్ రిష్ట ఐసా భీ సోనీ పాల్ దీపిక
2015 హల్లా బోల్ సీజన్ 2 బిందాస్ ఆంచల్
2015 అక్బర్ బీర్బల్ బిగ్ మ్యాజిక్ యువరాణి ఐశ్వర్య
2015 ప్యార్ తునే క్యా కియా జింగ్ కిరణ్
2016 - 2017 మెన్ విల్ బి మెన్ SIT షార్ట్ ఫిల్మ్ సిరీస్ తార
2017 మహాకాళి కలర్స్ టీవీ మోహిని
2018 శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీ కలర్స్ టీవీ జాస్లీన్
2020 పాటియాలా బేబ్స్ సోనీ టీవీ ఇషా ఒబెరాయ్

మూలాలు[మార్చు]

  1. "Manjupoloru Penkutti". 23 July 2004. Archived from the original on 8 February 2017. Retrieved 24 February 2018 – via www.imdb.com.

బయటి లింకులు[మార్చు]