అమెరికన్ నవలా రచయితల జాబితా
స్వరూపం
ఇది అమెరికాకు చెందిన నవలా రచయితల జాబితా, వారి శైలి లేదా ప్రముఖ రచనలు ప్రస్తావించబడి ఉంటాయి.
- జాన్ గ్రీషమ్ - థ్రిల్లర్ నవలలు (ద ఫర్మ్)
- ఎలెక్స్ హేలీ - రూట్స్ అనే నవలతో ప్రాచుర్యం పొందాడు. ఈ నవల తెలుగులో ఏడు తరాలు పేరుతో అనువదించబడింది.
- ఐజాక్ అసిమోవ్ - ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత