అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే ప్రొఫెషనల్ సంస్థ, 1880లో స్థాపించబడి మెకానికల్ ఇంజనీరింగ్ మరియు తత్సంబంధిత రంగాలలో పరిశోధనలు చేయుట, అవగాహన కృషి చేయుట, ప్రమాణాలనేర్పరచుట వంటి ఆశయాలు కలిగియున్నది. మొదట్లో ఉత్తర అమెరికాకే పరిమితమైన ఈ సంస్థ, తర్వాతర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సంస్థ నిర్మించిన ప్రమాణాలనే దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలూ వాడుతున్నాయి.

సంస్థ[మార్చు]

పత్రికలు[మార్చు]

ప్రమాణాలు[మార్చు]

ఇతర విషయాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]