బాణం
స్వరూపం
(అమ్ము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
బాణం (ఆంగ్లం Arrow) ఒక విధమైన ఆయుధం. దీనిని విలువిద్యలో ధనుస్సు సాయంతో ప్రయోగిస్తారు.
భాషా విశేషాలు
[మార్చు]బాణము [ bāṇamu ] bāṇamu. సంస్కృతం n. An arrow. A rocket. బాణాల చీర a sort of striped cloth like a plaid. ఆ పుస్తకములో బాణము పడ్డది that book is worm eaten. బాణాసంచి బాణసంచు a bag containing firewoks, fireworks. బాణవిద్య bāṇa-vidya. n. The pyrotechnic art. Fireworks. బాణా bāṇā. n. A cudgel. దండాయుధము. బాణాకత్తి a two handed sword. బాణాకర్ర a quarter staff, a cudgel or pole used in gymnastics, బాణాసనము bāṇ-āsanamu. n. A bow. విల్లు. "వీణెచక్కగబట్ట వెరవెరుంగని కన్య బాణాసనం బెట్లు పట్టనేర్చె." B. X. 59. 32.
మూలాలు
[మార్చు]ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |