అయస్కాంత ససెప్టబిలిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆయస్కాంత ససెప్టిబిలిటీ, వివిధ పదార్ధాలలో
మెగ్నెటిక్ ససెప్టబిలిటీ temp vs magnetic field

విద్యుదాయస్కాంత శస్త్రంలో, ఆయస్కాంత ససెప్టిబిలిటీ χ ఒక డైమెంషన్ లేని కొలత. ఇది ఒక వస్తువు యొక్క ఆయస్కాంత బలాన్ని తెలుపుతుంది. ఇది ఆ వస్తువును ఒక ఆయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు జరిగే పరిణామాలననుసరించి కొలవబడుతుంది. [1] అయస్కాంత క్షేత్రబలంవల్ల వస్తువు పొందిన అయస్కాంతీకరణ తీవ్రతకు, అయస్కాంత క్షేత్రబలానికి ఉన్న నిష్పత్తిని వస్తువు యొక్క అయస్కాంత ససెప్టబిలిటీ అంటారు. ఒక వస్తువును అయస్కాంత క్షేత్రంలో ఉంచితే, అది పొందే అయస్కాంతీకరణ తీవ్రత క్షేత్రబలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

కాబట్టి I α H

= χm H


లేదా χm = I/H

ఈ సమీకరణంలోని χmఅనే స్థిరాంకంను పదార్ధాయస్కాంత ససెప్టబిలిటి అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ద్రవ్య ఆయస్కాంత ధర్మాలు, పేజీ 166, తెలుగు అకాడమి.