అయ్యవారిపల్లి
స్వరూపం
(అయ్యవారిపల్లె నుండి దారిమార్పు చెందింది)
అయ్యవారిపల్లి లేదా అయ్యవారిపల్లె పేర్లతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలు
[మార్చు]- మహబూబ్ నగర్ జిల్లా
- అయ్యవారిపల్లి (ఉప్పునూతల) - ఉప్పునూతల మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లి (దామరగిద్ద) - దామరగిద్ద మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లి (నారాయణపేట) - నారాయణపేట మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లి (పెబ్బేరు) - పెబ్బేరు మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లి (వీపనగండ్ల) - వీపనగండ్ల మండలానికి చెందిన గ్రామం
- ప్రకాశం జిల్లా
- అయ్యవారిపల్లి (అర్ధవీడు) - అర్ధవీడు మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లె (పామూరు) - పామూరు మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లె (వోలేటివారిపాలెము) - వోలేటివారిపాలెం మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లె (కొమరోలు) - కొమరోలు మండలానికి చెందిన గ్రామం.
- వైఎస్ఆర్ జిల్లా
- అయ్యవారిపల్లె (వీరపునాయునిపల్లె) - వీరపునాయునిపల్లె మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లె (బి.కోడూరు) - బి.కోడూరు మండలానికి చెందిన గ్రామం.
- అనంతపురం జిల్లా
- అయ్యవారిపల్లి (గుంతకల్లు మండలం) - గుంతకల్ మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లె (తాడిపత్రి) - తాడిపత్రి మండలానికి చెందిన గ్రామం
- చిత్తూరు జిల్లా
- అయ్యవారిపల్లె (వాయల్పాడు) - వాల్మీకిపురం మండలానికి చెందిన గ్రామం
- నెల్లూరు జిల్లా
- అయ్యవారిపల్లె (సీతారాంపురము) - సీతారాంపురం మండలానికి చెందిన గ్రామం
- అయ్యవారిపల్లె (ఉదయగిరి) - ఉదయగిరి మండలానికి చెందిన గ్రామం