అయ్యవారిపల్లె (కొమరోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొమరోలు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)523373 Edit this on Wikidata


"అయ్యవారిపల్లె (కొమరోలు)", ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

దశబంధం చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, ఈ చెరువులో పూడికతీత పనులను, 2015,మే-27వ తేదీనాడు ప్రారంభించినారు. నాలుగు లక్షల రూపాయల నిధులతో, ఈ చెరువులో 13,000 క్యూబిక మీటర్ల పూడిక్ మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా చేయడం వలన, చెరువులో నీటినిలున సామర్ధ్యం పెరుగుతుంది. ఈ మట్టిలో పొషకాలు అధికంగా ఉన్న ఈ మట్టిని రైతులు తమ పొలాలకు ట్రాక్టర్లతో తరలించుకొని పోవుచున్నారు. అందువలన, పొలాలకు కృత్రిమ ఎరువుల అవసరం అంతగా ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుచున్నారు. [1]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం నల్లగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015,మే-28. 5వపేజీ.

మూలాలు[మార్చు]