అరంగేట్రం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అరంగేట్రం అనగా ఒక వ్యక్తి బహిర్గతంగా ఒక రంగంలో మొదటిసారి ప్రవేశించడం. సాధారణంగా అరంగేట్రం అనే పదాన్ని తెలుగు వారు నాట్యం నేర్చుకొని రంగస్థలంపై మొదటి ప్రదర్శన ఇచ్చు సమయంలో ఫలానా నర్తకి అరంగేట్రం చేస్తుందని చెబుతారు. అలాగే సంస్థలు కూడా తమ నూతన విధానాలను, వస్తువులను అరంగేట్రం చేస్తుంటాయి. అరంగేట్రాన్ని ఇంగ్లీషులో Legacy or Legacies అంటారు.

(ఇంగ్లీషులో Legacy అనగా మరో అర్ధం మరణ శాసనం ద్వారా సంక్ర మించే ధనము, ఆస్తి)

వివిధ రంగాల్లో అరంగేట్రం చేసిన ప్రముఖ వ్యక్తులు మరియు నూతన విధానాలు, వస్తువులు

నాట్యం[మార్చు]

కంప్యూటర్[మార్చు]

హాస్యం[మార్చు]

ఆటలు[మార్చు]

సినిమా[మార్చు]

దూరదర్శిని[మార్చు]

సాహీత్యం[మార్చు]

సంగీతం[మార్చు]

క్రీడలు[మార్చు]

వాహనాలు[మార్చు]

సంస్థలు[మార్చు]

చట్టం[మార్చు]

రాజకీయం[మార్చు]

మెగాస్టార్ చిరంజీవి నటునిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తరువాత మదర్ థెరీసా జన్మదినం అయిన ఆగస్టు 26న తిరుపతిలో భారీ సభను ఏర్పాటు చేసి రాజకీయ అరంగేట్రం చేశాడు.

ఇతర[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అరంగేట్రం&oldid=2128872" నుండి వెలికితీశారు