అరుణాధతి సంతోష్ ఘోష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణాధతి ఘోష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అరుణాధతి సంతోష్ ఘోష్
పుట్టిన తేదీ1960
భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి బౌలింగ్ ఆఫ్ స్ప్రింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 23)1984 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1986 12 జులై - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 23)1984 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1986 27 జులై - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళా టెస్ట్ క్రికెట్ WODI
మ్యాచ్‌లు 8 11
చేసిన పరుగులు 134 108
బ్యాటింగు సగటు 13.40 15.42
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 41 45*
వేసిన బంతులు 816 318
వికెట్లు 5 9
బౌలింగు సగటు 67.60 20.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/26 4/17
క్యాచ్‌లు/స్టంపింగులు 3/0 2/0
మూలం: CricetArchive, 2009 17 సెప్టెంబర్

అరుణాధతీ ఘోష్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు (వన్ డే) అంతర్జాతీయ క్రికెటర్. ఆమె 1960 లో జన్మించింది. పూర్తిపేరు అరుణాధతి సంతోష్ ఘోష్.[1] ఆమె మొత్తం ఎనిమిది టెస్టులు, 11 ఒక రోజు (వన్ డే) అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది.[2]

ఆమె మొదటి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఫిబ్రవరి 1984 లోను, చివరిది ఇంగ్లండ్ తో జులై 1986 ఆడింది. ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా మొదటిది జనవరి 1984 ఆస్ట్రేలియా తో, చివరిది జులై 1986న ఇంగ్లండ్ తో ఆడింది.

గణాంకాలు [3][మార్చు]

టెస్ట్ మ్యాచ్ లు ఇన్నింగ్స్ NO పరుగులు అధిక స్కోర్ సగటు 100s 50s 0s
1984-1986 8 12 2 134 41 13.40 0 0
ODI మ్యాచ్ లు ఇన్నింగ్స్ NO పరుగులు అధిక స్కోర్ సగటు 100s 50s 0s
1984-1986 11 11 4 108 45 15.42 0 0 3

ప్రస్తావనలు[మార్చు]

  1. "Arunadhati Ghosh". CricketArchive. Retrieved 2009-09-17.
  2. "Arunadhati Ghosh". Cricinfo. Retrieved 2009-09-17.
  3. "Arunadhati Ghosh". ESPN Sports Media Ltd. Retrieved 20 November 2023.