అర్చన గుప్తా
స్వరూపం
అర్చన గుప్తా | |
---|---|
జననం | మార్చి 1, 1990 |
ఇతర పేర్లు | అర్చన |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
అర్చన గుప్తా భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త. ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వం వహించిన అందమైన మనసులో[1] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన అర్చన తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషా చిత్రాలలో నటించింది.
జననం
[మార్చు]అర్చన గుప్తా 1990, మార్చి 1న ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో జన్మించింది.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]2008లో ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో తెలుగు వచ్చిన అందమైన మనసులో సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది. 2009లో సర్కస్ చిత్రంతో కన్నడ సినిమా రంగం లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తమిళ, మళయాల, హిందీ చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2008 | అందమైన మనసులో[2] | బిందు | తెలుగు | |
సాంచా | చకోరి | హిందీ | ||
2009 | సర్కస్ | ప్రియా | కన్నడ | |
2010 | లిఫ్ట్ కొడ్ల | కన్నడ | ||
2011 | కార్తీక్ | నిషా | కన్నడ | |
క్వీన్స్! డెస్టినీ ఆఫ్ డాన్స్ | నందిని | హిందీ | ||
అచ్చు మెచ్చు | కన్నడ | |||
2012 | మాసి | తమిళం | ||
2013 | కాంచీ | గౌరీ | మలయాళం | |
డిజైర్స్ ఆఫ్ ది హార్ట్ | రాధ | ఇంగ్లీష్ | ||
2014 | హంగోవర్ | రేష్మీ | మలయాళం | |
ఆర్యన్ | హంస | కన్నడ | ||
2015 | రాస్పుటిన్ | అంబిలి | మలయాళం | |
ఇరువర్ ఉల్లాం | సాంభవి | తమిళం | చిత్రీకరణ | |
అగ్ని - ది ఫైర్ | హిందీ | చిత్రీకరణ | ||
రాజా వాస్కా | రష్యన్ | చిత్రీకరణ |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "అందమైన మనసులో". /telugu.filmibeat.com. Retrieved 15 June 2017.
- ↑ చిత్రమాల. "Andamaina Manasulo". www.chitramala.in. Retrieved 15 June 2017.