Jump to content

అర్జున్ తులషీరామ్ పవార్

వికీపీడియా నుండి
అర్జున్ తులషీరామ్ పవార్

నియోజకవర్గం కల్వాన్
పదవీ కాలం
1978 – 1985
ముందు దొంగర్ రామా మోర్
తరువాత బహిరం కాశీనాథ్ నారాయణ్
పదవీ కాలం
1990 – 2014
ముందు బహిరం కాశీనాథ్ నారాయణ్
తరువాత జీవా పాండు గావిట్

వ్యక్తిగత వివరాలు

జననం 1938 డిసెంబర్ 1
దల్వత్‌, కల్వాన్, మహారాష్ట్ర
మరణం 2017 మే 10
నాసిక్

అర్జున్ తులషీరామ్ పవార్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1999లో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

అర్జున్ తులషీరామ్ పవార్ దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ 2017 మే 10న మరణించాడు.[1][2][3] ఆయనకు భార్య శకుంతల, ఇద్దరు కుమారులు నితిన్ పవార్, ప్రవీణ్ పవార్, కుమార్తెలు డా. విజయ భూసవారే, గీతా గోలె, జయశ్రీ పవార్, కోడలు డా. భారతీ పవార్ ఉన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Senior NCP leader Arjun Tulshiram Pawar no more" (in ఇంగ్లీష్). The New Indian Express. 10 May 2017. Retrieved 22 December 2024.
  2. "8-time MLA, ex-minister A T Pawar passes away". The Times of India. 11 May 2017. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  3. "Senior NCP leader A T Pawar passes away" (in ఇంగ్లీష్). The Indian Express. 11 May 2017. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  4. "माजी मंत्री ए. टी. पवार यांचे मुंंबईत निधन". Lokmat. 11 May 2017. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.