అర్జున్ సింగ్ రాజు
Appearance
అర్జున్ సింగ్ రాజు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | నీలం కుమార్ లాంగే | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాంబన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అర్జున్ సింగ్ రాజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రాంబన్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అర్జున్ సింగ్ రాజు 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలోరాంబన్ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సూరజ్ సింగ్ పరిహార్ పై 9013 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J & K Election Results 2024- Ramban". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Arjun Singh Raju Victory In Ramban" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.