Jump to content

అర్షినా సుంబుల్

వికీపీడియా నుండి
అర్షినా సుంబుల్
అందాల పోటీల విజేత
2023లో అర్షినా సుంబుల్
జననముజైపూర్, భారతదేశం
విద్యకనోరియా పీజీ మహిళా మహావిద్యాలయం
ఎత్తు1.71 మీ. (5 అ. 7+12 అం.)
జుత్తు రంగుముదురు గోధుమ రంగు
కళ్ళ రంగుగోధుమ రంగు
బిరుదు (లు)మిస్ గ్రాండ్ ఇండియా 2023
ప్రధానమైన
పోటీ (లు)
మిస్ దివా 2020
(టాప్ 10)
గ్లామానంద్ సూపర్ మోడల్ ఇండియా 2022
(2వ రన్నరప్)
మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2023
(విజేత)
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2023
(టాప్ 20)

అర్షినా సుంబుల్ (హిందీ: अर्शिना सुम्बुल) ఒక భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె గ్లామానంద్ సూపర్ మోడల్ ఇండియా 2023 గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2023 కిరీటాన్ని గెలుచుకుంది.[1][2] ఆమె 2023 అక్టోబరు 25న వియత్నాంలో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2023 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె టాప్ 20 సెమీఫైనలిస్టులలో ఒకరు.[1]

కెరీర్

[మార్చు]

పశ్చిమ భారతదేశంలో రాష్ట్రవ్యాప్త పోటీ అయిన ఎలైట్ మిస్ రాజస్థాన్ 2018ను గెలుచుకుని అర్షినా సుంబుల్ ఈ ప్రయాణం 20 సంవత్సరాల వయస్సులో ప్రారంభించింది.[3][4][5] ఆ తరువాత, ఆమె మిస్ దివా 2020లో పాల్గొంది, అక్కడ ఆమె టాప్ 10 సెమీఫైనలిస్టులలోకి ప్రవేశించింది.[6][7] 2022లో ఆమె గ్లమానంద్ సూపర్ మోడల్ ఇండియా పోటీపడి 2వ రన్నరప్ గా నిలిచింది.[7][8]

2023లో, అర్షినా సుంబుల్ మరోసారి గ్లమానంద్ సూపర్ మోడల్ ఇండియా పాల్గొంది. జైపూర్ జీ స్టూడియోలో 2023 సెప్టెంబరు 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె మిస్ గ్రాండ్ ఇండియా 2023 టైటిల్ గెలుచుకుంది. ఆమె 2023 అక్టోబరు 25న వియత్నాంలో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2023 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి 20 స్థానాల్లో నిలిచింది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Mặt mộc của tân Hoa hậu Hòa bình Ấn Độ" (in వియత్నామీస్). Kênh 14. 20 September 2023. Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
  2. 2.0 2.1 "Arshina Sumbul crowned as Miss Grand India 2023". www.lokmattimes.com. 23 September 2023. Archived from the original on 23 September 2023. Retrieved 24 September 2023.
  3. "Arshina Sumbul Crowned Elite Miss Rajasthan 2018". www.fashionveda.in. 30 July 2018. Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
  4. "फ्रेशर्स पार्टी में होनहार स्टूडेंट्स को टाइटल्स के साथ मिली स्कॉलरशिप". www.bhaskar.com (in హిందీ). 2018. Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
  5. "साहित्यिक और सामाजिक मूल्यों की मासिक पत्रिका" (PDF) (in హిందీ). 7 October 2023. p. 10. Archived from the original (PDF) on 21 September 2023.
  6. "Liva Miss Diva 2020 sports round of the pageant". www.timesofbennett.com. 11 February 2020. Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
  7. 7.0 7.1 "Arshina Sumbul Net Worth, Family, Boyfriend, Biography, and More". gmda.in. 20 September 2023. Archived from the original on 21 September 2023.
  8. "Glamanand Supermodel India 2022 winners unveiled". www.lokmattimes.com. 10 September 2022. Archived from the original on 21 September 2023. Retrieved 22 September 2023.