Jump to content

అలకాపురం

అక్షాంశ రేఖాంశాలు: 15°56′44″N 80°37′25″E / 15.945577°N 80.623587°E / 15.945577; 80.623587
వికీపీడియా నుండి
అలకాపురము
—  గ్రామం  —
అలకాపురము is located in Andhra Pradesh
అలకాపురము
అలకాపురము
అక్షాంశరేఖాంశాలు: 15°56′44″N 80°37′25″E / 15.945577°N 80.623587°E / 15.945577; 80.623587
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం పిట్టలవానిపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అలకాపురం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామములో రాజకీయాలు

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగినవి. మిగతా అన్నిసార్లూ ఏకగ్రీవమే. శ్రీ మంతెన సుబ్బరాజు 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. శ్రీ బేతాళం స్వామిరాజు 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.
  2. ఈనాడు గుంటూరు సిటీ జులై 11, 2013. 8వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=అలకాపురం&oldid=3672058" నుండి వెలికితీశారు