అలమీర్ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలమీర్ జలపాతం
AlamereFalls.JPG
ప్రదేశంపాయింట్ రెయెస్ నేషనల్ సీషోర్‌, మారిన్ కౌంటీ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్
అక్షాంశరేఖాంశాలు37°57′13″N 122°47′00″W / 37.95361°N 122.78333°W / 37.95361; -122.78333Coordinates: 37°57′13″N 122°47′00″W / 37.95361°N 122.78333°W / 37.95361; -122.78333[1]
రకంగుర్రంతోక (Horsetail)
బిందువుల సంఖ్య4
పొడవైన బిందువు40 అడుగులు (12 మీటర్లు)

అలమీర్ జలపాతం అనగా అమెరికా కాలిఫోర్నియాలోని మారిన్ కౌంటీ, పాయింట్ రెయెస్ నేషనల్ సీషోర్‌లో ఉన్న ఒక జలపాతం.[2] అలమీర్ జలపాతం ఒక అరుదైన "పోటు జలపాతం", ఈ జలపాతం నీరు నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో రెండు మాత్రమే ఉన్న వీటిలో ఇది ఒకటి కాగా, మరొకటి మెక్‌వే జలపాతం.[3] అలమీర్ జలపాతం పాలోమారిన్ ట్రెయిల్హెడ్ నుండి కోస్ట్ ట్రైల్ వెంబడి చేరుకుంటుంది. 40 అడుగుల ఎత్తుండే ఈ జలపాతం ఒక పెద్ద పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు అటు సముద్రస్నానం, ఇటు జలపాతం కింద స్నానం చేసి ఆనందిస్తుంటారు. After about a mile and a half, the trail will pass along two small lakes (Bass Lake and Pelican Lake). Bass Lake can be accessed by a side trail that leads to a rope swing, and hikers will often stop for a swim during summer months. [4]

The uppermost falls in the system.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 16-10-2014 (అహా.. అలమీర్..)
  1. Alamere Falls USA
  2. "10 Most Beautiful Waterfalls of the World | Listphobia". Archived from the original on 2010-03-16. Retrieved 2014-10-16.
  3. Alamere Falls (Point Reyes National Seashore, California, USA)
  4. [1]